ShareChat
click to see wallet page
search
#garuda #panchami #🕉️హర హర మహాదేవ 🔱 #🙏ఓం నమః శివాయ🙏ૐ #నాగ పంచమి శుభాకాంక్షలు
garuda - రేపు గరుడ పంచమి Harini శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి" ఒకటి గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు: మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు . సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు: అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది: గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది: సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుల్టం ఉద్భవించింది: అది శ్వేతవర్ణం కలది: కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు: ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో తెల్లటి గుబ్టాన్నిచుసారు: కద్రువ , వినతతో  ಆ తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని  గుట్టం మొత్తం తెల్లగానే ఉంది గుట్టం . చెప్పగా  லe అని చెప్పింది వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు . దాస్యం . గుణ్టపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు . గుట్టం మొత్తం తెల్లగా ఉంటే వినతకు చేయలని కద్రువ దాస్యం చేయలని పందెం: . కద్రువ తన కపట సంతానమైన నాగులను బుద్దితో  ಪಿಲಿವಿ ಅಪ್ದವೌಲೌನ್ಿ ) ಏಛ್ವಿ ಪ್ರಲೌಡಿಮನಿ 5೯ಂ೧ೌ . దానికి వారెవ్వరు అంగీకరించలేదు: కోపగించిన జనమేజయుని సర్పయాగంలో కద్రువ నశించాలని" శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాః గెలిపించాడు: రేపు గరుడ పంచమి Harini శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి" ఒకటి గరుత్మంతుడు సూర్యరధసారధి అయిన అనూరుడికి తమ్ముడు: మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు . సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు: అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది: గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది: సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుల్టం ఉద్భవించింది: అది శ్వేతవర్ణం కలది: కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు: ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో తెల్లటి గుబ్టాన్నిచుసారు: కద్రువ , వినతతో  ಆ తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని  గుట్టం మొత్తం తెల్లగానే ఉంది గుట్టం . చెప్పగా  லe అని చెప్పింది వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు . దాస్యం . గుణ్టపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు . గుట్టం మొత్తం తెల్లగా ఉంటే వినతకు చేయలని కద్రువ దాస్యం చేయలని పందెం: . కద్రువ తన కపట సంతానమైన నాగులను బుద్దితో  ಪಿಲಿವಿ ಅಪ್ದವೌಲೌನ್ಿ ) ಏಛ್ವಿ ಪ್ರಲೌಡಿಮನಿ 5೯ಂ೧ೌ . దానికి వారెవ్వరు అంగీకరించలేదు: కోపగించిన జనమేజయుని సర్పయాగంలో కద్రువ నశించాలని" శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాః గెలిపించాడు: - ShareChat