ShareChat
click to see wallet page
search
తొలి ఏకాదశి రోజు ఏమీ చేస్తారు? • హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న వచ్చింది. ఈరోజు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ..... #toliekadashi #AboutEkadasi #ManavoiceSpecialStory #lordvishnu #puriJagannath #ekadashi #tholi ekadashi #toli ekadashi special #తొలి ఏకాదశి శుభాకాంక్షలు 2022
ekadashi - 83 3  Illullillllr సాడ ఉదయాన్నే నిద్రలేచ్చి ఇల్లు శుద్ది చేసుకుని స్క్నఖాలు చేసి క0త్తే బట్టలు ధరిస్తారు; ఉపవాసముంటూ పూజిగ్గది అలంకరించి విష్ణువును; లక్ష్మీ దేవిని వుంజిసరతరు; ఈరోజు ద్రతాలు; దానాలు; కొత్తపనులు మొదీయుపెడ్తే మంచి జరుగుతుందిని నమ్మకం: మధ్యానికి, మాంసాహారాలం దూరంగా బ్రహ్శచేర్యం ఎందించాలి: 60008. రాత్రంతా జాగరణ ఉంటూ; భజనలు చేస్తారు ఈ0రీజు గరీర్లు, వెంట్రుకీయు కత్తిరించకుండీదు: ಹರುನವಿರಿಾಜ ಐನ ದ್ದಾದಕಿ ನಾಡು ಹದನ   గుడికి వెల్లి దిఏవాస్ దీక్ష్ విరీమిస్తారు FOLLOU MANAVOICE: 1 83 3  Illullillllr సాడ ఉదయాన్నే నిద్రలేచ్చి ఇల్లు శుద్ది చేసుకుని స్క్నఖాలు చేసి క0త్తే బట్టలు ధరిస్తారు; ఉపవాసముంటూ పూజిగ్గది అలంకరించి విష్ణువును; లక్ష్మీ దేవిని వుంజిసరతరు; ఈరోజు ద్రతాలు; దానాలు; కొత్తపనులు మొదీయుపెడ్తే మంచి జరుగుతుందిని నమ్మకం: మధ్యానికి, మాంసాహారాలం దూరంగా బ్రహ్శచేర్యం ఎందించాలి: 60008. రాత్రంతా జాగరణ ఉంటూ; భజనలు చేస్తారు ఈ0రీజు గరీర్లు, వెంట్రుకీయు కత్తిరించకుండీదు: ಹರುನವಿರಿಾಜ ಐನ ದ್ದಾದಕಿ ನಾಡು ಹದನ   గుడికి వెల్లి దిఏవాస్ దీక్ష్ విరీమిస్తారు FOLLOU MANAVOICE: 1 - ShareChat