ShareChat
click to see wallet page
search
#హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు *శ్రీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు* _*శ్రీ హయగ్రీవ కవచం*_ అస్య శ్రీహయగ్రీవకవచమహామన్త్రస్య హయగ్రీవ ఋషిః, అనుష్టుప్ఛన్దః, శ్రీహయగ్రీవః పరమాత్మా దేవతా, ఓం శ్రీం వాగీశ్వరాయ నమ ఇతి బీజం, ఓం క్లీం విద్యాధరాయ నమ ఇతి శక్తిః, ఓం సౌం వేదనిధయే నమో నమ ఇతి కీలకం, ఓం నమో హయగ్రీవాయ శుక్లవర్ణాయ విద్యామూర్తయే, ఓంకారాయాచ్యుతాయ బ్రహ్మవిద్యాప్రదాయ స్వాహా | మమ శ్రీహయగ్రీవప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః || ధ్యానమ్ – కలశామ్బుధిసంకాశం కమలాయతలోచనం | కలానిధికృతావాసం కర్ణికాన్తరవాసినమ్ || ౧ || జ్ఞానముద్రాక్షవలయం శఙ్ఖచక్రలసత్కరం | భూషాకిరణసన్దోహవిరాజితదిగన్తరమ్ || ౨ || వక్త్రాబ్జనిర్గతోద్దామవాణీసన్తానశోభితం | దేవతాసార్వభౌమం తం ధ్యాయేదిష్టార్థసిద్ధయే || ౩ || హయగ్రీవశ్శిరః పాతు లలాటం చన్ద్రమధ్యగః | శాస్త్రదృష్టిర్దృశౌ పాతు శబ్దబ్రహ్మాత్మకశ్శ్రుతీ || ౧ || ఘ్రాణం గన్ధాత్మకః పాతు వదనం యజ్ఞసమ్భవః | జిహ్వాం వాగీశ్వరః పాతు ముకున్దో దన్తసంహతీః || ౨ || ఓష్ఠం బ్రహ్మాత్మకః పాతు పాతు నారాయణోఽధరం | శివాత్మా చిబుకం పాతు కపోలౌ కమలాప్రభుః || ౩ || విద్యాత్మా పీఠకం పాతు కణ్ఠం నాదాత్మకో మమ | భుజౌ చతుర్భుజః పాతు కరౌ దైత్యేన్ద్రమర్దనః || ౪ ||
హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు - ShareChat