ShareChat
click to see wallet page
search
#🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 పాకిస్థాన్కు మోదీ మరోసారి వార్నింగ్ రెండోరోజు గుజరాత్ పర్యటనలో ఉన్న PM మోదీ మరోసారి పాకిస్థాన్కు హెచ్చరికలు పంపారు. 'ఇది ప్రాక్సీవార్(ఉగ్రవాదులతో పాకిస్థాన్ చేయిస్తున్న దాడులు) కాదు.. నేరుగా ఆ దేశమే మనపై జరుపుతున్న దాడి. అందుకే టెర్రరిస్టులు మరణిస్తే అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు జరుపుతోంది. వారి శరీరాలపై దేశ జెండాలు ఉంచి ఆర్మీ సెల్యూట్ చేస్తోంది. ఇప్పటికే యుద్ధంలో ఉన్న పాకిస్థాన్కు తగినవిధంగా బదులిస్తాం' అని వార్నింగ్ ఇచ్చారు.
🧓నరేంద్ర మోడీ - ShareChat
01:33