Tectonic Interactions | మీరు నమ్మలేరు.. రెండు ముక్కలుగా చీలనున్న భారతదేశం!
సుమారు ఆరు కోట్ల సంవత్సరాల నుంచి యూరేసియన్ ప్లేట్‌ను ఇండియన్ ప్లేట్ స్లోమోషన్లో ఢీకొంటున్నది. దీని ఫలితంగానే హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే.. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర సంగతి వెలుగు చూసింది. అది.. ఇండియన్ ప్లేట్లో కొంత భాగంగా డీలామినేషన్ అవుతున్నది. ఫలితంగా..