#👑మహాకాళి అలంకరణ🌸 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ లంక తల్లి అమ్మ వారికి ది.24/7/2025 గురువారం ఆషాఢ మాసం సారి ఇవ్వటానికి ఏర్పాటు చేయటం మైనది అమ్మ వారికి సారె ఇవ్వ దలిచిన వారు గురువారం ఉదయం 9 గంటలకు భక్తులు ఇవ్వ దలిచిన సారె తీసుకుని అమ్మ వారి ఆలయం వద్దకు విచ్చేసి సారె సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించ వలసినదిగా నిర్వాహకులు తెలిపారు.


