మీ భాషను మార్చకోవడానికి
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
#

👩‍💻english నేర్చుకుందాం

Ways to congratulate someone: 1. You're doing a good Job (మీరు మంచిగా చేస్తున్నారు) 2. You're doing beautifully (మీరు బాగా చేస్తున్నారు) 3. You are really growing up (మీరు నిజంగా ఎదుగుతున్నారు) 4. That is the way to do it (దానిని చేయడానికి అదే సరైన మార్గం) 5. You are very good at it (నీవు అందులో నేర్పరివి) 6. You are on the right track now (మీరు ఇప్పుడు సరైన దారిలో ఉన్నారు) 7. You are really going to town (మీరు నిజంగా బాగా చేస్తున్నారు) 8. Keep up the good work (అలాగే పనిని మంచిగా చేస్తూ ఉండండి) 9. That is the right way to do it (దానిని చేయడానికి అదే సరైన మార్గం) 10. That is better than ever (అది ఎప్పుడు చేసే కన్నా కూడా ఉత్తమమైనది) 11. You have done a great job! (మీరు చాలా అద్భుతమైన పనిని చేసారు) 12. You are getting better every day (మీరు రోజురోజుకు మెరుగవుతున్నారు) 13. You have just mastered that (మీరు దానిలో ప్రావీణ్యులయిపోయారు) 14. nothing can stop you now. (ఇక మిమ్మల్ని ఏదీ ఆపలేదు) 15. That is the best you have ever done. (మీరు ఇప్పటివరకు చేసినవాటిలో ఇది ఉత్తమమైనది) 16. Keep working, you are getting better (చేస్తూ ఉండండి. మీరు మెరుగవుతున్నారు.) 17. I am happy to see you working like that (మీరు అలా పని చేయడాన్ని చూసి నేను ఆనందిస్తున్నాను) 18. Well done! (అద్భుతంగా చేసారు!) 19. Fantastic. (అద్భుతం) 20. Hats Off! (అమోఘం!) #👩‍💻english నేర్చుకుందాం
405 వీక్షించారు
11 గంటల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post