ShareChat
#👌local ఉత్పత్తులనే వాడండి *గుడ్ IMC ఫ్రెండ్స్* *ఫ్రెండ్స్ మనలో చాలామంది ఈ కష్టకాలంలో (లాక్ డౌన్) లో ఫుడ్డు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రం కూడా ఆర్థికంగా నష్ట పోతుంది, దేశం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది, నా వంతుగా ఏదో ఒక సహాయం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంది, కానీ సహాయం చేసే పరిస్థితి ఆర్థికంగా నాకు లేదే అని బాధ పడుతూ ఉన్నాము, ఫ్రెండ్స్ మనం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక చిన్న ఐడియా తో మన చుట్టూ ఉన్న నిరుపేదలకు సహాయం చేసే మరియు మన రాష్ట్రానికి, మన దేశానికి ఆర్థికంగా సహాయం చేసే గొప్ప అవకాశం మనకి వచ్చింది, అదేంటంటే మనమందరం ఇకనుంచి స్వదేశీ వస్తువులనే వాడుదాం, దేశ అభివృద్ధికి మరియు ఆర్థిక శక్తిగా ఎదగడానికి సహాయ పడదాం, మనం వాడుకుంటూ పది మందిని వాడే విధంగా తయారు చేస్తే చాలు మన దేశానికి, మన రాష్ట్రానికి, నిరుపేదలకు సహాయము చేసిన వారిమి అవుతాము, "ఎవరైనా ఎంతైనా ఒక ఫిక్సడ్ అమౌంట్ గా ఇస్తారు, కానీ కానీ మనం మాత్రం జీవితాంతం ఇస్తూనే ఉంటాం, ఇంక మనకంటే దేశానికి సేవ చేసే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి", అందుకనే ఫ్రెండ్స్ ఇకమీదట IMC ఉత్పత్తులను వాడుదాం, మన వారంతా వాడే విధంగా చేద్దాం, దేశ అభివృద్ధిలో మనమందరం భాగస్వాములు గా ఉండి, దేశాన్ని ముందుకు నడుపుదాం, భరతమాత రుణం తీర్చుకుందాం* *ఐ లవ్ ఇండియా* *ఐ లవ్ ఇండియా* *ఐ లవ్ ఇండియా*