మీ భాషను మార్చకోవడానికి
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి ఓం దుర్గాయై నమ: ఓం శివాయై నమ: ఓం మహాలక్ష్మ్యై నమ: ఓం మహాగౌర్యై: నమ: ఓం చండికాయై నమ: ఓం సర్వజ్ఞాయై నమ: ఓం సర్వలోకేశ్యై నమ: ఓం సర్వకర్మఫలప్రదాయై నమ: ఓం సర్వతీర్థమయాయై నమ: ఓం పుణ్యాయై నమ: 10 ఓం దేవయోనయే నమ: ఓం అయోనిజాయై నమ: ఓం భూమిజాయై నమ: ఓం నిర్గుణాయై నమ: ఓం ఆధారశక్త్యై నమ: ఓం అనీశ్వర్యై నమ: ఓం నిర్గుణాయై నమ: ఓం నిరహంకారాయై నమ: ఓం సర్వగర్వవిమర్దిన్యై నమ: ఓం సర్వలోకప్రియాయై నమ: 20 ఓం వాణ్యౖ నమ: ఓం సర్వవిద్యాధిదేవతాయై నమ: ఓం పార్వత్యై నమ: ఓం దేవమాత్రే నమ: ఓం వనీశ్యై నమ: ఓం వింధ్యవాసిన్యై నమ: ఓం తేజోవత్యై నమ: ఓం మహామాత్రే నమ: ఓం కోటిసూర్యసమప్రభాయై నమ: ఓం దేవతాయై నమ: ఓం వహ్నిరూపాయై నమ: ఓం సతేజసే నమ: ఓం వర్ణరూపిణ్యౖ నమ: ఓం గుణశ్రయాయై నమ: ఓం గుణమధ్యాయై నమ: ఓం గుణత్రయవివర్జితాయై నమ: ఓం కర్మజ్ఞానప్రదాయై నమ: ఓం కాంతాయై నమ: ఓం సర్వసంహారకారిణ్యౖ నమ: ఓం ధర్మజ్ఞానాయై నమ: 40 ఓం ధర్మనిష్ఠాయై నమ: ఓం స ర్వకర్మ వివర్జితాయై నమ: ఓం కామాక్ష్యై నమ: ఓం కామసంహంత్య్రై నమ: ఓం కామక్రోథవివర్జితాయై నమ: ఓం శాంకర్యై నమ: ఓం శాంభవ్యై నమ: ఓం శాంతాయై నమ: ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమ: ఓం సుజయాయై నమ: 50 ఓం జయాయై నమ: ఓం భూమిష్టాయై నమ: ఓం జాహ్నవ్యై నమ: ఓం జనపూజితాయై నమ: ఓం శాస్త్రాయై నమ: ఓం శాస్త్రమయాయై నమ: ఓం నిత్యాయై నమ: ఓం శుభాయై నమ: ఓం చంద్రార్ధమస్తకాయై నమ: ఓం భారత్యై నమ: 60 ఓం భ్రామర్యై నమ: ఓం కల్పాయై నమ: ఓం కరాళ్యై నమ: ఓం కృష్ణపింగళాయై నమ: ఓం బ్రాహ్మె నమ: ఓం నారాయణ్యౖ నమ: ఓం రైద్య్రై నమ: ఓం చంద్రామృతపరిసృతాయై నమ: ఓం జ్యేష్టాయై నమ: ఓం ఇందిరాయై నమ: 70 ఓం మహామాయాయై నమ: ఓం జగత్సృష్ట్యధికారిణ్యౖ నమ: ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమ: ఓం కామిన్యై నమ: ఓం కమలాలయాయై నమ: ఓం కాత్యాయన్యై నమ: ఓం కళాతీతాయై నమ: ఓం కాలసంహారకారిణ్యౖ నమ: ఓం యోగనిష్టాయై నమ: ఓం యోగిగమ్యాయై నమ: 80 ఓం తపస్విన్యై నమ: ఓం జ్ఞానరూపాయై నమ: ఓం నిరాకారాయై నమ: ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమ: ఓం భూతాత్మికాయై నమ: ఓం భూతమాత్రే నమ: ఓం భూతాశాయై నమ: ఓం భూతధారిణ్యౖ నమ: ఓం స్వధానారీమధ్యగతాయై నమ: ఓం షడాధారాధివర్ధిన్యై నమ: 90 ఓం ఓం మోహితాయై నమ: ఓం ఓం శుభాయై నమ: ఓం శుభ్రాయై నమ: ఓం సూక్ష్మాయై నమ: ఓం మాత్రాయై నమ: ఓం మోహితాయై నమ: ఓం శుభాయై నమ: ఓం శుభ్రాయై నమ: ఓం సూక్ష్మాయై నమ: ఓం మాత్రాయై నమ: ఓం నిరాలసాయై నమ: ఓం నిమగ్నాయై నమ: ఓం నీలసంకాశాయై నమ: ఓం నిత్యానందాయై నమ: ఓం హారాయై నమ: 100 ఓం పరాయై నమ: ఓం సర్వజ్ఞానప్రదాయై నమ: ఓం ఆనందాయై నమ: ఓం సత్యాయై నమ: ఓం దుర్గభరూపిణ్యౖ నమ: ఓం సరస్వత్యై నమ: ఓం సర్వగతాయై నమ: ఓం సర్వాభీష్ట నమ: ఓం ఓం ప్రదాయిన్యై నమ: 108 #🙏అమ్మవారి‌ అలంకారాలు
#

🙏అమ్మవారి‌ అలంకారాలు

🙏అమ్మవారి‌ అలంకారాలు - N W ஆறாம் அதன் . AIII பொது roerrrrrooorantorrumottirammammaamma - - AATHL G RARE AGName - ShareChat
5k వీక్షించారు
2 రోజుల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post