ShareChat
click to see wallet page
search
#💄మేకప్ #⛄చలికాలం చర్మ సంరక్షణ
💄మేకప్ - బియ్యం కడిగిన నీళ్లు , శికాకాయ , ఉసిరి , కుంకుడుతో చేసిన సహజ షాంపు జుట్టును ఒత్తుగా పెంచుతుంది . మరి దీన్నెలా తయారుచేయాలో తెలుసుకుందామా ... బియ్యం నీళ్ల షాంపు ! బియ్యాన్ని పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి . ఆ తర్వాత నీటిని వడబోసి వెలుతురు లేని చోట రెండు రోజులపాటు నిల్వ చేయాలి . | ఇలా చేస్తే నీళ్లు పులిసిపోయి వాటిలో ఈస్ట్ అనే సూక్ష్మజీవి పెరుగుతుంది . ఇప్పుడొక ఇనుప పాత్రలో ఉసిరి , కుంకుడు , శికాకాయలను వేసి , కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి . మరుసటి రోజు నీటిని వడబోసి అందులోని పదార్థాన్ని రసం వచ్చేలా చేత్తో మెత్తగా చేయాలి . ఇప్పుడు మరో పాత్రలో ఉసిరి , కుంకుడు కాయ రసం , బియ్యంనీళ్లు , కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ వేసి బాగా కలియబెట్టాలి . దీన్ని చక్కగా షాంపూలా వాడుకోవచ్చు . వాడుకోండిలా ... కావాల్సినంత షాంపును తీసుకుని జుట్టును పాయలుగా విడదీస్తూ ఇప్పుడు చేతులతో ప్రయోజనాలు ... + దీంట్లోని అమైనో ఆమ్లం జుట్టు రాలడాన్ని అరికట్టి ... కుదుళ్ల నుంచి శిరోజాలు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది . షాంపును + దీంట్లో విటమిన్ బి , సి , ఇ కేశాలు పట్టించాలి . ఆరోగ్యంగా , పట్టులా పెరగడానికి దోహదపడతాయి . బాగా నురగ వచ్చేలా రుద్దాలి . ఇలా చేయడం * దీన్ని తరచూ వాడటం వల్ల జుట్టు వల్ల మాడుకు రక్తప్రసరణ చిట్లడం , పొడిబారడం తగ్గుతుంది . ఉసిరి , సాఫీగా జరగడమే కాకుండా శికాకాయ , కుంకుడు కాయల వల్ల అలాగే జుట్టు మురికి పోతుంది . ఆ తర్వాత ఒత్తుగా , మృదువుగా , ప్రకాశవంతంగా గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరి . మెరుస్తుంది . వారంలో రెండుసార్లు ఈ షాంపును * బియ్యం కడిగిన నీటిలో ఉండే ప్రొటీన్లు ఉపయోగించడం వల్ల చక్కటి ఫలితాలు జుట్టు చిట్లే సమస్యను అడ్డుకుంటాయి . వస్తాయి . Natural Star అలాగే చుండ్రు సమస్యా అదుపులో ఉంటుంది . - ShareChat