ShareChat
జీవితం విసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ....!! జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం.. రేపటి రోజు ఇలానే ఉండదు అనే ఒ నమ్మకం. మనకి మంచి రోజులు వస్తాయి అనే ఓ చిన్న ఆశ..!! హాయ్ శుభోదయం ఫ్రెండ్స్....!! )))----------------------------------మీ నాని----💝>> #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🤔💭నా ఆలోచనలు