pardhasaradhi chillara
ShareChat
click to see wallet page
@1083712254
1083712254
pardhasaradhi chillara
@1083712254
ఐ లవ్ షేర్ చాట్
#Every day my Status #ఉషోదయం # పంచాంగం #నేటి రాశిఫలితాలు 🌹 మిత్రులకు శుభోదయం 💐 నవంబర్ 29 శనివారం 🌹 29/11/25 🌹 పంచాంగం 🌹 రాశిఫలితాలు 💐🌹💐 ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *29, నవంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం:* ➖➖➖✍️ *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *హేమంత ఋతౌః / మార్గశిర మాసం / శుక్ల పక్షం* *తిథి : నవమి* ‌రా 11.15 వరకు ఉపరి దశమి *వారం : శనివారం* (స్ధిరవాసరే) *నక్షత్రం : పూర్వాభాద్ర* రా 02.22 వరకు ఉపరి ఉత్తరాభాద్ర *సూర్యోదయాస్తమాలు:* ఉ06.19;సా05.33విజయవాడ ఉ06.29;సా05.40హైదరాబాద్ *సూర్యరాశి : వృశ్చికం చంద్రరాశి : కుంభం/మీనం* *యోగం : హర్షణ* ఉ 09.27 వరకు ఉపరి వజ్ర *కరణం : బాలువ* ప 11.50 కౌలువ రా 11.15 ఉపరి తైతుల *సాధారణ శుభ సమయాలు:* *ఉ 11.00 - 12.30 సా 05.00 - 06.30* అమృత కాలం : రా 06.31 - 08.05 అభిజిత్ కాలం : ప 11.33 - 12.18 *వర్జ్యం : ఉ 09.06 - 10.40* *దుర్ముహూర్తం : ఉ 06.19 - 07.49* *రాహు కాలం : ఉ 09.07 - 10.31* గుళికకాళం : ఉ 06.19 - 07.43 యమగండం : మ 01.20 - 02.44 *ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు* *వైదిక విషయాలు:* ప్రాతః కాలం : ఉ 06.19 - 08.34 సంగవ కాలం : 08.34 - 10.48 మధ్యాహ్న కాలం : 10.48 - 01.03 అపరాహ్న కాలం : మ 01.03 - 03.18 *ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ నవమి* సాయంకాలం :సా 03.18 - 05.33 ప్రదోష కాలం : సా 05.33 - 08.06 రాత్రి కాలం : రా 08.06 - 11.30 నిశీధి కాలం : రా 11.30 - 12.22 బ్రాహ్మీ ముహూర్తం : తె 04.37 - 05.28✍️ 🙏🏿🙏🏿 గోవిందా 🙏🏿🙏🏿 ➖▪️➖ 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *29-11-2025-శనివారం* *రాశి ఫలితాలు:* ➖➖➖✍️ ``` మేషం వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణాలు చేస్తారు. వృధా ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృషభం ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్న నాటి మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మిధునం వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు చేదాటుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు పరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. కర్కాటకం ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట నూతన పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సింహం గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. కన్య బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సోదరులతో ఒక వ్యవహారంలో సఖ్యత లోపిస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. తుల ఉద్యోగస్తులకు నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చికం అందరిలోనూ గుర్తింపు పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సఖ్యత కలుగుతుంది. లాభాల బాటలో సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. ధనస్సు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమౌతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అందరిలోనూ పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి. మకరం ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నవి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్నేహితులతో విభేదాలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుంభం దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. మీనం సంతానం వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు తప్పవు. బంధువులతో విభేదాలు కొంత బాధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.✍️``` *************************** . *శుభమస్తు!* ______________________________ *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* 🌹 సేకరణ 🌹
Every day my Status - నవంబర్ 29 ఓం నమానారాయపాయ నవంబర్ 29 ఓం నమానారాయపాయ - ShareChat
#Every day my Status #శుభరాత్రి
Every day my Status - राध राध Cண நா கN राध राध Cண நா கN - ShareChat
#Every day my Status #శుభరాత్రి
Every day my Status - Goodrnight Goodrnight - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - IdudatiuUttl Biu[ili నవంబర్ 29 2025 యోగిమల్లవరం ' ಅರುವಾನಂರು ఆలయ వేళలు: ಅರುಏಲಿ శనివారం 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం వేంకటేశ్వరస్వామి  గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది: | ১৫ ఆలయంలో  ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు _ నమ్మలేని నిజం  ஜல் 83 8 ఆలయంలో . నిత్య పంచాంగం కోసం 9392877277 ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజీపంపగలరు: ` శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, YouTube) narada peetam హేమంతబుతువు; మార్గశిరమాసం; శుక్లపక్షం; స్థిరవాసర:. ನಏಮಿ 285 3ದ ನ್. 6.33 ನುಂಬಿ 88: 20వ తేదీ సా, 5.31 వరకు తదుపరి దశమి 9 న ಶ್ವರ್ಾಭಾದ] 28వ తేదీ రా: 10 25 నుంచి ~geo: | ఉత్తరాభాద్ర 2९> 10 00 వరకు తదుపరి  ಅಮಮಿಅಖಡಿಯಲು:  మ206 నుంచి 3.38 వరకు ; ాహుకాలం: ಏ. g00 ನುಂಬಿ ]0.30 ಏಕs యమగండం: ಮ. ]:30 ನುಂಬಿ 300 ಏರsು 85 వర్జ్యం: దుర్ముహూర్తం: . ఉ600 నుంచి 7.36 వరకు (ಐನ್ಮೌಮುವೌಂ್ತಂ: తె4.38 నుంచి 528 వరకు మ విజయముహూర్తం:   మ 1.55 నుంచి 240 వరకు . 9392877277 సూ 6:19 సూ అ 5:42 6. శీసాలగ్రాామ వేంకటేశ్వర నెర్వెమి ఆలయం రోడ్డు | తాజీహోటల్ వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి, తనపల్లి @dbt దీఠం  ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. ఆలయ వేళలు : Gam t012.30 4.30 pm to 8.45 pm IdudatiuUttl Biu[ili నవంబర్ 29 2025 యోగిమల్లవరం ' ಅರುವಾನಂರು ఆలయ వేళలు: ಅರುಏಲಿ శనివారం 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం వేంకటేశ్వరస్వామి  గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది: | ১৫ ఆలయంలో  ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు _ నమ్మలేని నిజం  ஜல் 83 8 ఆలయంలో . నిత్య పంచాంగం కోసం 9392877277 ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజీపంపగలరు: ` శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం, YouTube) narada peetam హేమంతబుతువు; మార్గశిరమాసం; శుక్లపక్షం; స్థిరవాసర:. ನಏಮಿ 285 3ದ ನ್. 6.33 ನುಂಬಿ 88: 20వ తేదీ సా, 5.31 వరకు తదుపరి దశమి 9 న ಶ್ವರ್ಾಭಾದ] 28వ తేదీ రా: 10 25 నుంచి ~geo: | ఉత్తరాభాద్ర 2९> 10 00 వరకు తదుపరి  ಅಮಮಿಅಖಡಿಯಲು:  మ206 నుంచి 3.38 వరకు ; ాహుకాలం: ಏ. g00 ನುಂಬಿ ]0.30 ಏಕs యమగండం: ಮ. ]:30 ನುಂಬಿ 300 ಏರsು 85 వర్జ్యం: దుర్ముహూర్తం: . ఉ600 నుంచి 7.36 వరకు (ಐನ್ಮೌಮುವೌಂ್ತಂ: తె4.38 నుంచి 528 వరకు మ విజయముహూర్తం:   మ 1.55 నుంచి 240 వరకు . 9392877277 సూ 6:19 సూ అ 5:42 6. శీసాలగ్రాామ వేంకటేశ్వర నెర్వెమి ఆలయం రోడ్డు | తాజీహోటల్ వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి, తనపల్లి @dbt దీఠం  ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. ఆలయ వేళలు : Gam t012.30 4.30 pm to 8.45 pm - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - &० ನಿ శు چ$6 3 6 bo న : %ಡ శ్రీ విశ్వావసు నామ సం దక్షిణాయణం 1 హేమంత బుతువు అనూరాధ కార్తె ৪ t ಮೌರಣಂ ಮೌಸಂನಏಂಬ5 29,2025 3 ಕನಿವೌರಂ(ಸ್ಥಿಂ ವೌಸಕ) 3 శు నవమి:రా11-17 ಸ 3 పూర్వాభాద్రరా 2-21  ১০০০০.9 05-30-38-04 69) ಅ ದುಝ್ಮವೌರಂ:6 617--7-07 0%s%0:6.9-00--10-30 &० ನಿ శు چ$6 3 6 bo న : %ಡ శ్రీ విశ్వావసు నామ సం దక్షిణాయణం 1 హేమంత బుతువు అనూరాధ కార్తె ৪ t ಮೌರಣಂ ಮೌಸಂನಏಂಬ5 29,2025 3 ಕನಿವೌರಂ(ಸ್ಥಿಂ ವೌಸಕ) 3 శు నవమి:రా11-17 ಸ 3 పూర్వాభాద్రరా 2-21  ১০০০০.9 05-30-38-04 69) ಅ ದುಝ್ಮವೌರಂ:6 617--7-07 0%s%0:6.9-00--10-30 - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - ShareChat
#Every day my Status #ఉషోదయం
Every day my Status - OMoninq Qood 9tce oUice Oo OMoninq Qood 9tce oUice Oo - ShareChat
#Every day my Status #ఉషోదయం
Every day my Status - Good Morning day 41!46 0 1[43@ Good Morning day 41!46 0 1[43@ - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - నేటిపంచాంగం విశ్వావసు నామ సంవత్సరం . శక సంవత్సరం విశ్వావసు 1947 దక్షిణాయణం విక్రమ సంవత్సరం . 2082 కాలాయుక్త 28 ನಏಂಬ5ಿ 2025   8 తిథి - అష్టమి 12 15 AM NOV 29 వరకు నక్షత్రం - శతభిష 02.49 AM;  శుక్రవారం రోజు మాసం - మార్గశిర NOV 29 వరకు 8s పక్షం - శుక్ల 07:52 AM T0 09:16 AM అమృతకా: ಅಭಿಜಿಲ ಮು  07:32 PM T0 09:09 PM 11:42 AM T0 12.27 PM దుర్ముహూర్తం - 08.43 AM TO 09.27 AM బుతువు - హేమంత & 12:27 PM T0 01:11 PM రాహు కా 10:40 AM TO 12:04 PM యమగం . 02.52 PM TO 04:16 PM వర్జ్యం  09.49 AM TO 11.26 AM శ్రదిద్దయం ఓరాశ్రీమాత్రే 3 ನೆಮಃತ pardhasaradhi నేటిపంచాంగం విశ్వావసు నామ సంవత్సరం . శక సంవత్సరం విశ్వావసు 1947 దక్షిణాయణం విక్రమ సంవత్సరం . 2082 కాలాయుక్త 28 ನಏಂಬ5ಿ 2025   8 తిథి - అష్టమి 12 15 AM NOV 29 వరకు నక్షత్రం - శతభిష 02.49 AM;  శుక్రవారం రోజు మాసం - మార్గశిర NOV 29 వరకు 8s పక్షం - శుక్ల 07:52 AM T0 09:16 AM అమృతకా: ಅಭಿಜಿಲ ಮು  07:32 PM T0 09:09 PM 11:42 AM T0 12.27 PM దుర్ముహూర్తం - 08.43 AM TO 09.27 AM బుతువు - హేమంత & 12:27 PM T0 01:11 PM రాహు కా 10:40 AM TO 12:04 PM యమగం . 02.52 PM TO 04:16 PM వర్జ్యం  09.49 AM TO 11.26 AM శ్రదిద్దయం ఓరాశ్రీమాత్రే 3 ನೆಮಃತ pardhasaradhi - ShareChat