pardhasaradhi chillara
ShareChat
click to see wallet page
@1083712254
1083712254
pardhasaradhi chillara
@1083712254
ఐ లవ్ షేర్ చాట్
#Every day my Status #ఉషోదయం # పంచాంగం #నేటి రాశిఫలితాలు 🌹 మిత్రులకు శుభోదయం 💐 నవంబర్ 28 శుక్రవారం 🌹 28/11/25 💐 పంచాంగం 🌹 రాశిఫలితాలు 💐🌹💐 ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *28, నవంబర్, 2025* *దృగ్గణిత పంచాంగం* ➖➖➖✍️ *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *హేమంత ఋతౌః / మార్గశిర మాసం / శుక్ల పక్షం* *తిథి : అష్టమి* ‌రా 12.15 వరకు ఉపరి నవమి *వారం : శుక్రవారం* ( భృగువాసరే ) *నక్షత్రం : శతభిషం* రా 02.49 వరకు ఉపరి పూర్వాభాద్ర *సూర్యోదయాస్తమాలు:* ఉ06.18;సా05.33విజయవాడ ఉ06.28;సా05.40హైదరాబాద్ *సూర్యరాశి : వృశ్చికం చంద్రరాశి : కుంభం* *యోగం : వ్యాఘాత* ఉ 11.05 వరకు ఉపరి హర్షణ *కరణం : భద్ర* మ 12.28 బవ రా 12.15 ఉపరి బాలువ *సాధారణ శుభ సమయాలు:* *—ఈరోజు లేవు—* అమృత కాలం : రా 07.32 - 09.09 అభిజిత్ కాలం : ప 11.33 - 12.18 *వర్జ్యం : ఉ 09.49 - 11.26* *దుర్ముహూర్తం : ఉ 08.33 - 09.18 మ 12.18 - 01.03* *రాహు కాలం : ఉ 10.31 - 11.55* గుళికకాళం : ఉ 07.42 - 09.07 యమగండం : మ 02.44 - 04.08 *ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు* *వైదిక విషయాలు:* ప్రాతః కాలం : ఉ 06.18 - 08.33 సంగవ కాలం : 08.33 - 10.48 మధ్యాహ్న కాలం : 10.48 - 01.03 అపరాహ్న కాలం : మ 01.03 - 03.18 *ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ అష్టమి* సాయంకాలం : సా 03.18 - 05.33 ప్రదోష కాలం : సా 05.33 - 08.06 రాత్రి కాలం : రా 08.06 - 11.30 నిశీధి కాలం : రా 11.30 - 12.21 బ్రాహ్మీ ముహూర్తం : తె 04.37 - 05.28 ➖▪️➖ 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *28-11-2025-శుక్రవారం* *రాశి ఫలితాలు:* ➖➖➖✍️ ``` మేషం మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్తలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. వృషభం వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు చికాకు పరుస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. మిధునం ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. బందు మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కర్కాటకం నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నవి. బంధువర్గం నుండి విలువైన సమాచారం అందుతుంది. సింహం కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కన్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. అధికారులతో సఖ్యత కలుగుతుంది. కుటుంబ పెద్దల నుండి అవసరానికి ధనసహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. తుల వ్యాపారాల విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం కలుగుతుంది. బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. వృశ్చికం సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇతరుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనస్సు విందువినోదాలు కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మకరం కుటుంబమునకు కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుంభం వృత్తి ఉద్యోగాలలో నీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి,వ్యాపారాలు సజావుగా సాగుతాయి. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. మీనం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.✍️``` *************************** . *శుభమస్తు!* ______________________________ *_గోమాతను పూజించండి_* *_గోమాతను సంరక్షించండి_* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏``` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* 🌹 సేకరణ
Every day my Status - Appl praja కనకదుర్గమ్మ లక్ష్మీదేవి; సరస్వతీ దేవి ఆశీర్వాదాలతో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా కోరుకుంటూ ಅಂಡಂಲನಿ வ శుక్రవారం 30 Good morning Appl praja కనకదుర్గమ్మ లక్ష్మీదేవి; సరస్వతీ దేవి ఆశీర్వాదాలతో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా కోరుకుంటూ ಅಂಡಂಲನಿ வ శుక్రవారం 30 Good morning - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - o 8 ಭ್ @ క్దీ 8 bo : ٍ శ్రీ విశ్వావసు నామ సం దక్షిణాయణం ( హేమంత బుతువు అనూరాధ కార్తె; ஜ మార్గశిర మాసంనవంబర్ 28,2025 శ్శి శుక్రవారంభృగు వాసరే) 3 క్శీ శు అష్టమి:రా1216 శతభిషం:రా 2-u8 @ 58$0:6.9-47--|-25 69) అఘడియలు:రా 730--9-08 దుర్ముహూర్తం ఉ 8-31--9-16.1216-1-01 రాహుకాలం ఉ10-30--2-00 o 8 ಭ್ @ క్దీ 8 bo : ٍ శ్రీ విశ్వావసు నామ సం దక్షిణాయణం ( హేమంత బుతువు అనూరాధ కార్తె; ஜ మార్గశిర మాసంనవంబర్ 28,2025 శ్శి శుక్రవారంభృగు వాసరే) 3 క్శీ శు అష్టమి:రా1216 శతభిషం:రా 2-u8 @ 58$0:6.9-47--|-25 69) అఘడియలు:రా 730--9-08 దుర్ముహూర్తం ఉ 8-31--9-16.1216-1-01 రాహుకాలం ఉ10-30--2-00 - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - ShareChat
#Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - ಶ tu[iisiatifmgutil నవంబర్ 281 2025 యోగిమల్లవరం ' ಅರುವಾನಂರು ఆలయవేళలు: ಅರುಏಲಿ శుక్రవారం . 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది: | వేంకటేశ్వరస్వామి  ১৫ ఆలయంలో | ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు | నమ్మలేని నిజం  తాను ఈ  8 ఆలయంలో . నిత్య పంచాంగం కోసం 9392877277ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్పంపగలరు: శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం; You Tube narada peetam హేమంతబుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, భృగువాసర:. అష్టమి 27వ తేదీ రా. 7.08 నుంచి . తిథి: 28వ తేదీ సాః 633 వరకు తదుపరి నవమి 9 న 8 శతభిష 27వ తేదీ రా: 10.27 నుంచి ~geo: | పూర్వాభాద్ర 28వ తేదీ రా: 10 25 వరకు తదుపరి ಅಮಮಿಅಖಡಿಯಲು:  మ.311 నుంచి 445 వరకు  ాహుకాలం: ప10.30 నుంచి 1200 వరకు యమగండం: ಮ. 3:00 ನುಂಬಿ 430 ಏರsು వర్జ్యం: ఉ539 నుంచి 715 వరకు దుర్ముహూర్తం: . ಡಿ.8.24 ನುಂಶಿ 912 ಏಕs (ಐನ್ಮೌಮುವೌಂತಂ: తె.4.37 నుంచి 528 వరకు మ విజయముహూర్తం:   మ 1.54 నుంచి 240 వరకు హ 93928772771 సూ 6:18 ನೌ ಅ. 5:42 6. శీ సాలగ్రామ వేంకటేశ్వర నెర్పెమి ఆలయం 66,/ తాజీహోటల్ వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి, తనపల్లి @dbt దీఠం  ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. ఆలయ వేళలు : 6am t012.30 4.30 pm to 8.45 pm ಶ tu[iisiatifmgutil నవంబర్ 281 2025 యోగిమల్లవరం ' ಅರುವಾನಂರು ఆలయవేళలు: ಅರುಏಲಿ శుక్రవారం . 6am t012.30, 4.30 pm to 8.45 pm కాలచక్రం-గ్రహం-అనుగ్రహం గర్భాలయంలోని దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది: | వేంకటేశ్వరస్వామి  ১৫ ఆలయంలో | ఉన్నానని బహిరంగంగా ప్రకటిస్తున్నారు | నమ్మలేని నిజం  తాను ఈ  8 ఆలయంలో . నిత్య పంచాంగం కోసం 9392877277ను ఫోన్లో సేవ్ చేసుకుని వాట్సాప్లో మెసేజ్పంపగలరు: శ్రీవిశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం; You Tube narada peetam హేమంతబుతువు, మార్గశిరమాసం, శుక్లపక్షం, భృగువాసర:. అష్టమి 27వ తేదీ రా. 7.08 నుంచి . తిథి: 28వ తేదీ సాః 633 వరకు తదుపరి నవమి 9 న 8 శతభిష 27వ తేదీ రా: 10.27 నుంచి ~geo: | పూర్వాభాద్ర 28వ తేదీ రా: 10 25 వరకు తదుపరి ಅಮಮಿಅಖಡಿಯಲು:  మ.311 నుంచి 445 వరకు  ాహుకాలం: ప10.30 నుంచి 1200 వరకు యమగండం: ಮ. 3:00 ನುಂಬಿ 430 ಏರsು వర్జ్యం: ఉ539 నుంచి 715 వరకు దుర్ముహూర్తం: . ಡಿ.8.24 ನುಂಶಿ 912 ಏಕs (ಐನ್ಮೌಮುವೌಂತಂ: తె.4.37 నుంచి 528 వరకు మ విజయముహూర్తం:   మ 1.54 నుంచి 240 వరకు హ 93928772771 సూ 6:18 ನೌ ಅ. 5:42 6. శీ సాలగ్రామ వేంకటేశ్వర నెర్పెమి ఆలయం 66,/ తాజీహోటల్ వెనుక, యోగిమల్లవరం; తిరుచానూరు తిరుపతి, తనపల్లి @dbt దీఠం  ఆంధ్రప్రదేశ్ , ఫోన్: 8332877277. ఆలయ వేళలు : 6am t012.30 4.30 pm to 8.45 pm - ShareChat
#Every day my Status #శుభరాత్రి
Every day my Status - Good Night weeld reams Saxda Caamuin Vog Good Night weeld reams Saxda Caamuin Vog - ShareChat
#Every day my Status #ఉషోదయం
Every day my Status - ఆదివారం 23.11.2025- రంభావ్రతం క్షీరసాగర మథన సమయంలో 8eg దేవితో పాటుగా వచ్చిన బుషిపీఠం 8' అప్సరసలలో రంభ ఒకరు ఈ రోజున లక్ష్మీదేవిని రంభా సహింతంగా ಅಲ್ಪಿಂಏಡಂ శాస్త్రములందు చెప్పబడింది ఆదివారం 23.11.2025- రంభావ్రతం క్షీరసాగర మథన సమయంలో 8eg దేవితో పాటుగా వచ్చిన బుషిపీఠం 8' అప్సరసలలో రంభ ఒకరు ఈ రోజున లక్ష్మీదేవిని రంభా సహింతంగా ಅಲ್ಪಿಂಏಡಂ శాస్త్రములందు చెప్పబడింది - ShareChat
#Every day my Status #ఉషోదయం Have a nice day 🌹💐🌹
Every day my Status - ಕುಭ ಕುತವಾರಂ @Au Good morming ಕುಭ ಕುತವಾರಂ @Au Good morming - ShareChat
#Every day my Status #ఉషోదయం #😃మంచి మాటలు a nice day 💐🌹💐
Every day my Status - 999 మంచిమాట ನಿನು೩ నీతి కోసం బతుకు నిజాయితీ కాపాడుతుంది సత్యం కోసం బతుకు ధర్శం నిన్ను కాపాడుతుంది మంచి కోసం బతుకు మానవత్వం ஒல కాపాడుతుంది చ11 Good morning 999 మంచిమాట ನಿನು೩ నీతి కోసం బతుకు నిజాయితీ కాపాడుతుంది సత్యం కోసం బతుకు ధర్శం నిన్ను కాపాడుతుంది మంచి కోసం బతుకు మానవత్వం ஒல కాపాడుతుంది చ11 Good morning - ShareChat
#Every day my Status #ఉషోదయం
Every day my Status - Happy Thursday Good Morning Happy Thursday Good Morning - ShareChat
#Every day my Status #ఉషోదయం
Every day my Status - Souinq Souinq - ShareChat