🌿🥀 BHAGYA SRI EDITS🥀🌿 ✍️
ShareChat
click to see wallet page
@1141332361
1141332361
🌿🥀 BHAGYA SRI EDITS🥀🌿 ✍️
@1141332361
PHOTOGRAPHY & DEVOTIONAL
#🙏హ్యాపీ మహానవమి🌼 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏🏻అమ్మ భవాని #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🛠️ఆయుధ పూజ🔧🙏
🙏హ్యాపీ మహానవమి🌼 - ShareChat
00:15
#🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🛠️ఆయుధ పూజ🔧🙏 #🛠️ఆయుధ పూజ🔧🙏
🌺హ్యాపీ దుర్గాష్టమి🎊 - విశ్వవినోదిని నందినుతే గిరినందిని నందితమేదిని 00 గిరివరవింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భూరికృతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే శరన్నవరాత్రులు 10ಏ ರ್ಜ್ మహిషాసతుర మర్దిని అలంకరణలో అమ్మవారు విశ్వవినోదిని నందినుతే గిరినందిని నందితమేదిని 00 గిరివరవింధ్య శిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే భూరికృతే భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జయ జయ హే శరన్నవరాత్రులు 10ಏ ರ್ಜ್ మహిషాసతుర మర్దిని అలంకరణలో అమ్మవారు - ShareChat
#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸
🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 - ShareChat
00:17
#🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏హ్యాపీ నవరాత్రి🌸
🐯శ్రీ మహిషాసురమర్ధిని దేవి🔱 - way2neus  و {  0 3 గిరినందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే ಅಯ గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే | భూరికృతే భగవతి హే శితికంఠ కుటుంబిణి భూరికుటుంబిణి మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ಜಯ ಜಯ ಖಾ దేవీశరన్నవరాత్రులు పదో రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు way2neus  و {  0 3 గిరినందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే ಅಯ గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే | భూరికృతే భగవతి హే శితికంఠ కుటుంబిణి భూరికుటుంబిణి మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే ಜಯ ಜಯ ಖಾ దేవీశరన్నవరాత్రులు పదో రోజు మహిషాసుర మర్దినిగా అమ్మవారు - ShareChat
#🎉నవరాత్రి స్టేటస్🎊 #🙏హ్యాపీ మహానవమి🌼 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #📿నవరాత్రి పూజ విధానం🪔 #📿నవరాత్రి పూజ విధానం🪔
🎉నవరాత్రి స్టేటస్🎊 - ShareChat
00:15
#🎀బతుకమ్మ డెకరేషన్స్🌸 #🎀బతుకమ్మ డెకరేషన్స్🌸 #🎶బతుకమ్మ పాటలు📻 #🎶బతుకమ్మ పాటలు📻 #✨సెలబ్రిటీ బతుకమ్మ🌹
🎀బతుకమ్మ డెకరేషన్స్🌸 - ShareChat
00:15
#🎶బతుకమ్మ పాటలు📻 #🎶బతుకమ్మ పాటలు📻 #బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నా స్టెటష్
🎶బతుకమ్మ పాటలు📻 - ShareChat
00:15
29th September 2025 మూల నక్షత్ర సరస్వతీ పూజ : చదువుల తల్లిగా మనందరికీ పరిచయమైన సరస్వతీ దేవికి, దసరాల్లో మహాసరస్వతిగా పూజలందుకునే జగదంబకు కొంత వైవిధ్యం ఉంది. దేవీభాగవతం ప్రకారం శుంభ నిశుంభులను నిర్జించిన తల్లి మహాసరస్వతియే. అందుకే దసరాల్లో మూల నక్షత్రంనాడు మహాసరస్వతిని పూజిస్తారు. మూల నక్షత్రం సరస్వతీదేవికి జన్మనక్షత్రం అని భావిస్తారు. ఆమె అనంత చైతన్యస్వరూపిణి. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహనిగా, వీణాపాణిగా, పుస్తక మాలా ధారిణిగా కనిపిస్తుంటుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. 'శారద నీరదేందు ఘనసార పటీర' అంటూ అన్నీ తెల్లనైన వస్తువులతో బమ్మెర పోతన సరస్వతిని వర్ణించాడు. సరస్వతి ధరించే వీణ పేరు 'కచ్ఛపి'. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి రూపం ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ దేవి పూజలందుకొంటోంది. బాసర, కొలనుభారతి, వర్గల్ వంటి క్షేత్రాలలో సరస్వతీదేవి ప్రధానంగా కొలువుదీరి ఉంది. #SaraswatiPooja #sribhakthitattvamofficial #VijayawadaDurgaTemple #moolanakshtram #KanakaDurgaDevi #exploremore #dasara2025 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #📿నవరాత్రి పూజ విధానం🪔
🙏హ్యాపీ నవరాత్రి🌸 - ShareChat
00:23