
వినయ్ బంగారం
@118457576
వినయ్ బంగారం పీఎంపీ డాక్టర్ పీఎంపీ ప్రెసిడెంట్ మరియూ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మరియూ LIC
ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ అనుసరణీయం..
జాతిపిత శ్రీ మహత్మ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి మా వినమ్ర నివాళి...!
#MahatmaGandhiVardhanthi...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
జంపన్న వాగుల పుణ్యస్నానం,
నిలువెత్తు బంగారమే.. అమ్మవార్లకు నైవేద్యం,
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమారోహం.. మన మేడారం!
తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతీ బిడ్డకు ధైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని నూరి పోసిన సమ్మక్క - సారలమ్మల సచ్చరిత్రను పండుగలా చేసుకుంటున్న ప్రతీ ఒక్కరికీ హార్దిక శుభాకాంక్షలు...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు
ఈ రోజు ఆర్మూర్ మామిడిపల్లి స్కాలర్స్ ఒలింపియాడ్ ప్లే స్కూల్ ప్రిన్సపాల్ వేణు సార్ ఆహ్వానం మేరకు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరవత్రి రాజశేఖర్ గారు మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు బంజారా రజినేష్ అన్న గారు మరియూ ఈరవత్రి ఫౌండేషన్ సభ్యులు మరియు బంగురు సిమెంట్ చిరంజీవి గార్లతో...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్
దేశ భవిష్యత్తు మరియు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఓటు ఎంతో అమూల్యమైనదని అర్హత కలిగిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు కావాలని ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాకుండా, గణతంత్రాన్ని బలోపేతం చేసే ఒక పవిత్రమైన పౌర బాధ్యత జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాభినందనలు ...#NationalVotersDay #NVD2026...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #📰ఈరోజు అప్‌డేట్స్
పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్
లింగ అసమానతలను రూపుమాపుతూ, ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ,వారి హక్కులు–స్వప్నాలు–సామర్థ్యాలకు సమాన గౌరవం ఇస్తూ ముందుకు సాగుదాం.
జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు
#NationalGirlChildDay...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📅 చరిత్రలో ఈ రోజు #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్
స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆ యోధుడికి ఘనంగా నివాళులర్పించారు...#సుభాషచంద్రబోస్..
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
వేదమాత సరస్వతీ దేవి కృపాకటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలి. మంచిని మాత్రమే గ్రహించే శక్తిని సరస్వతీ మాత ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తూ..వసంత పంచమి శుభాకాంక్షలు...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్
ఆదివాసీల ఆరాధ్య దైవం
నాగోబా జాతర సందర్భంగా
ఆదివాసీ సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.
🗓️ తేదీ: జనవరి 18 నుండి జనవరి 25వ తేదీ వరకు
📌 స్థలం: కేస్లాపూర్, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా.
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు
అందరికి కనుమ శుభాకాంక్షలు 🌾🌳
రైతన్నకు వెన్నుదన్నుగా ఉంటూ మన కుటుంబాలను ఆదుకుంటున్న మన పశు సంపదను ఈ కనుమ రోజు పూజిద్దాం,పండగ చేద్దాం 🙏🙏...
మీ ఖుషి రత్న వినయ్ బంగారం పీఎంపీ ప్రెసిడెంట్
మరియూ
రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ మండల్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📅 చరిత్రలో ఈ రోజు #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్












![📰ఈరోజు అప్‌డేట్స్ - /(^DDu/ KANUMA PRACTITIONER ಮ' dೂ m' 8 & IEDIGIL 3 క్డి డ్డి మననియంచ రరియంచ వత్తదరముని గాముగుగుందా Hr n - Ahuue. వ్యవసాయక జీవన విధానంలో భాగమై; అన్నదాతలకు మన తోదుగా నిలిచే పాడిపశువులను పూజించే . ఈ కమనీయ పందుగ ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని . సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ: ೨೦ಡ 0og] @20008$. Sdd) docd 6)&0500$0 ನಿು ಖುಸ್ಿಂತ ನಿನಯಿ ಬಂಗ0 ನಿನಂನಿ ಸರಿನಿದಿಂಬ /(^DDu/ KANUMA PRACTITIONER ಮ' dೂ m' 8 & IEDIGIL 3 క్డి డ్డి మననియంచ రరియంచ వత్తదరముని గాముగుగుందా Hr n - Ahuue. వ్యవసాయక జీవన విధానంలో భాగమై; అన్నదాతలకు మన తోదుగా నిలిచే పాడిపశువులను పూజించే . ఈ కమనీయ పందుగ ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని . సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ: ೨೦ಡ 0og] @20008$. Sdd) docd 6)&0500$0 ನಿು ಖುಸ್ಿಂತ ನಿನಯಿ ಬಂಗ0 ನಿನಂನಿ ಸರಿನಿದಿಂಬ - ShareChat 📰ఈరోజు అప్‌డేట్స్ - /(^DDu/ KANUMA PRACTITIONER ಮ' dೂ m' 8 & IEDIGIL 3 క్డి డ్డి మననియంచ రరియంచ వత్తదరముని గాముగుగుందా Hr n - Ahuue. వ్యవసాయక జీవన విధానంలో భాగమై; అన్నదాతలకు మన తోదుగా నిలిచే పాడిపశువులను పూజించే . ఈ కమనీయ పందుగ ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని . సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ: ೨೦ಡ 0og] @20008$. Sdd) docd 6)&0500$0 ನಿು ಖುಸ್ಿಂತ ನಿನಯಿ ಬಂಗ0 ನಿನಂನಿ ಸರಿನಿದಿಂಬ /(^DDu/ KANUMA PRACTITIONER ಮ' dೂ m' 8 & IEDIGIL 3 క్డి డ్డి మననియంచ రరియంచ వత్తదరముని గాముగుగుందా Hr n - Ahuue. వ్యవసాయక జీవన విధానంలో భాగమై; అన్నదాతలకు మన తోదుగా నిలిచే పాడిపశువులను పూజించే . ఈ కమనీయ పందుగ ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని . సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ: ೨೦ಡ 0og] @20008$. Sdd) docd 6)&0500$0 ನಿು ಖುಸ್ಿಂತ ನಿನಯಿ ಬಂಗ0 ನಿನಂನಿ ಸರಿನಿದಿಂಬ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_601164_31455a64_1768541534606_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=606_sc.jpg)