హాయ్ ఫ్రెండ్స్ మా ద్వారకాతిరుమల ధనుర్మాసం సందర్భంగా స్వామివారి ముక్కోటి ఏకాదశి దాకా ఉదయం వస్తారు గూడు ఏకాదశి తర్వాత రోజు నుంచి ఉదయం రాత్రి రెండు పూటలా స్వామి వారు అంగరంగ వైభవంగా గ్రామోత్సవం చేస్తారు ప్రతిరోజు ఒక పండుగలాగా మన ద్వారకాతిరుమల ఉంటుంది🙏 #✌️నేటి నా స్టేటస్