̈ ⟵꯭᪵〬𓂋⃝ᵛ͢ᵎᵖ❥͜͡𝄟⃝𝓣𝓮𝓳𝓾  ⃝≛⃝🕊️
ShareChat
click to see wallet page
@1248287380
1248287380
̈ ⟵꯭᪵〬𓂋⃝ᵛ͢ᵎᵖ❥͜͡𝄟⃝𝓣𝓮𝓳𝓾 ⃝≛⃝🕊️
@1248287380
real is rare🤪
కలి ప్రభావం part 6 #మన పురాణాలు #మన పురాణాలు🕉 #పురాణాలు #ramana # పురాణాలు # వేదాలు
మన పురాణాలు - గోమాతలు అవమానింపబడతారని ఏడుస్తున్నానంది: తద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ప్రజలు గతి తప్పి' అధర్మం వైపు మోహావేశులవుతారు కానిపెద్ద పెద్ద క్రతువులు నిర్వహించకపోయినా పరవాలేదు భగవత్ ನೌಮನ್ನಿ) ಸ್ಮರಿಂಬ ೧ಲಿಗಿೀ ವೌಲು . ಮುಣ್ಯಂ5ರಯಾಲು , ಮಂವಿ  తలపెట్టగలిగితే చాలు. ఉదాహరణకు నేను కాశీకి ಏನುಲು వెళ్లాలనుకుంటున్నానని మనసులో త్రికరణశుద్ధిగా ಅನುತುನ್ನ) ವೌಲು. ದಏ ಸಂಬಂಧಮನ ಬಲ್ಬಲ್ಲ್ ವೌಲ್ಲನ್ನ) ఉండవచ్చు: చాలు. కలి పురుషునికి దూరంగా వేదశుతి వెంకటామన్ గోమాతలు అవమానింపబడతారని ఏడుస్తున్నానంది: తద్వారా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ప్రజలు గతి తప్పి' అధర్మం వైపు మోహావేశులవుతారు కానిపెద్ద పెద్ద క్రతువులు నిర్వహించకపోయినా పరవాలేదు భగవత్ ನೌಮನ್ನಿ) ಸ್ಮರಿಂಬ ೧ಲಿಗಿೀ ವೌಲು . ಮುಣ್ಯಂ5ರಯಾಲು , ಮಂವಿ  తలపెట్టగలిగితే చాలు. ఉదాహరణకు నేను కాశీకి ಏನುಲು వెళ్లాలనుకుంటున్నానని మనసులో త్రికరణశుద్ధిగా ಅನುತುನ್ನ) ವೌಲು. ದಏ ಸಂಬಂಧಮನ ಬಲ್ಬಲ್ಲ್ ವೌಲ್ಲನ್ನ) ఉండవచ్చు: చాలు. కలి పురుషునికి దూరంగా వేదశుతి వెంకటామన్ - ShareChat
కలి ప్రభావం part 5 #ramana # పురాణాలు # వేదాలు #పురాణాలు #మన పురాణాలు🕉 #మన పురాణాలు
ramana # పురాణాలు # వేదాలు - తెలుసునని; దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు   సరిగ్గా . లెక్క చెప్పవచ్చునంటాడు: విద్యను ఉన్నాయో ఆ ఉపదేశిస్తాడు దాని మహిమ వల్ల నలుడికి కలిపురుషుడు; చెడులక్షణాలూ ఉండజాలవు కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు: తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు: కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతోచచ్చిపోతున్నాను నేనింక నీ జోలికి ఎప్పుడ డూరాను ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు: ఇదే పరిష్కారం:. స్వయంవరం చేరుకుంటాడు  హడావుడేమీ లేకపోవడంతో ಅಮಂ ఆశ్చర్యానికి లోనవుతారు: డు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్నమళ్లీ వేస్తుంది అది ధర్మం కాదు గానీ కలి ద్వితీయ | 8 చేశానని చెబుతాడు నలుడు: ప్రభావం. అలా నిన్ను స్వయంవరం కూడా చేరడానికేనని చెబుతుంది దమయంతి: నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు: దివ్యవస్త్రం వస్తుంది అది ధరించగానే విషప్రభావం నశించి; కురూపి రూపం పోయి నలమహారాజులా మారిపోతాడు అప్పుడు కలి వచ్చి రాబోయే  నీ చరిత్రను కాలంలో పద్యరూపంలోనో; గద్యరూపంలోనో మరే రూపేణా ನಿನ್್೩ పాడినా తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు: అందుకే; కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్యచ  రుతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం శ్లోకం చదివితే కలి ప్రభావం నశిస్తుంది మనసు అనే ఈ పాపచింతన వైపు వెళ్లకుండా, దైవస్మరణలో ఉంటుంది: అలాంటి వారి దరిదాపులకు కూడా కలి పురుషుడు రాలేడని భాగవతం చెబుతున్నది: కలియుగ ప్రభావం. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు  వేదము అవమానింపబడుతుంది: పితృదేవతలకు శ్రాద్దం పెట్టరు: ధర్మానికి భూమాతకు;  తెలుసునని; దాని ద్వారా చెట్టుకు ఎన్ని కొమ్మలు రెమ్మలు   సరిగ్గా . లెక్క చెప్పవచ్చునంటాడు: విద్యను ఉన్నాయో ఆ ఉపదేశిస్తాడు దాని మహిమ వల్ల నలుడికి కలిపురుషుడు; చెడులక్షణాలూ ఉండజాలవు కాబట్టి నలుడి నుంచి కలి పురుషుడు బయటకు వస్తాడు: తనను సంహరించ ప్రయత్నించిన నలుడిని క్షమించమని నలుడి కాళ్లపై పడతాడు: కర్కోటకుడు కాటు వేసినప్పటి నుండే నేను మంటలతోచచ్చిపోతున్నాను నేనింక నీ జోలికి ఎప్పుడ డూరాను ఆ తాండ్ర చెట్టు దగ్గరే పడిఉంటానని వేడుకుంటాడు: ఇదే పరిష్కారం:. స్వయంవరం చేరుకుంటాడు  హడావుడేమీ లేకపోవడంతో ಅಮಂ ఆశ్చర్యానికి లోనవుతారు: డు దమయంతి సభలోకి వచ్చి అదే ప్రశ్నమళ్లీ వేస్తుంది అది ధర్మం కాదు గానీ కలి ద్వితీయ | 8 చేశానని చెబుతాడు నలుడు: ప్రభావం. అలా నిన్ను స్వయంవరం కూడా చేరడానికేనని చెబుతుంది దమయంతి: నలుడు కర్కోటకుడిని తలచుకుంటాడు: దివ్యవస్త్రం వస్తుంది అది ధరించగానే విషప్రభావం నశించి; కురూపి రూపం పోయి నలమహారాజులా మారిపోతాడు అప్పుడు కలి వచ్చి రాబోయే  నీ చరిత్రను కాలంలో పద్యరూపంలోనో; గద్యరూపంలోనో మరే రూపేణా ನಿನ್್೩ పాడినా తలచినా వారి జోలికి వెళ్లనని వరమిస్తాడు: అందుకే; కర్కోటకస్య నాగస్య దమయంత్య నలస్యచ  రుతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం శ్లోకం చదివితే కలి ప్రభావం నశిస్తుంది మనసు అనే ఈ పాపచింతన వైపు వెళ్లకుండా, దైవస్మరణలో ఉంటుంది: అలాంటి వారి దరిదాపులకు కూడా కలి పురుషుడు రాలేడని భాగవతం చెబుతున్నది: కలియుగ ప్రభావం. కలియుగంలో కలిపురుషుని ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులందవు  వేదము అవమానింపబడుతుంది: పితృదేవతలకు శ్రాద్దం పెట్టరు: ధర్మానికి భూమాతకు; - ShareChat
కలి ప్రభావం part 4 #మన పురాణాలు #మన పురాణాలు🕉 #పురాణాలు #ramana # పురాణాలు # వేదాలు
మన పురాణాలు - తీస్తుంది: నీకు మాత్రమే  eலe O%o 5 ஒஒஓல దెబ్బః తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును నన్ను ಆತತಯಂಬು. ನಿsು ಅಏಸಂಂ ಅಯನಮಮುಡು  తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు: రుతుపర్ణ మహారాజు దగ్గర నలుడు బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరుతాడు అశ్వ హృదయ విద్యద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు ఒక్క ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు: రాత్రిలోనే పారిపోయిన కలి పురుషుడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ. ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం . చేరుతుంది అక్కడ రాజమాత చూసి; తన దగ్గర పెట్టుకుంటుంది నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను సుబాహుపురం చేరిన వేగు ద్వారా పంపుతాడు: అలా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను . వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్ననలుడు: ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది: అందుకే దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది రుతుపర్ణుడు బాహుకుడిని 38%( ನಂಲಬಲ್ುತುನಿ ಸ್ಪSಯಂಏರಾನಿತಿ 05 . దారిలో అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా విద్య మరో తీస్తుంది: నీకు మాత్రమే  eலe O%o 5 ஒஒஓல దెబ్బః తెలిసిన అశ్వహృదయం విద్యతో రుతుపర్ణ మహారాజును నన్ను ಆತತಯಂಬು. ನಿsು ಅಏಸಂಂ ಅಯನಮಮುಡು  తల్చుకుంటే ఓ దివ్య వస్త్రం వస్తుంది దాని సహాయంతో నీ స్వస్వరూపాన్ని పొందగలవని చెబుతాడు కర్కోటకుడు: రుతుపర్ణ మహారాజు దగ్గర నలుడు బాహుకుడనే పేరుతో వంటవాడిగా చేరుతాడు అశ్వ హృదయ విద్యద్వారా మొండి గుర్రాలను లొంగదీసుకోగలుగుతాడు ఒక్క ఒక ఊరి నుంచి వేరే ఊరికి వెళ్లగలడు: రాత్రిలోనే పారిపోయిన కలి పురుషుడు అరణ్యంలో ఉన్న దమయంతి భర్త కోసం వెదుకుతూ. ఇద్దరు బ్రాహ్మణుల సాయంతో సుబాహుపురం . చేరుతుంది అక్కడ రాజమాత చూసి; తన దగ్గర పెట్టుకుంటుంది నలదమయంతుల జాడ తెలుసుకోవడానికి దమయంతి తండ్రి వేగులను సుబాహుపురం చేరిన వేగు ద్వారా పంపుతాడు: అలా రాజమాతకు ఆమె దమయంతి అని తెలుస్తుంది తన పెద్దమ్మ దగ్గరే చేరానని అర్థమైన దమయంతి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోతుంది ఆమె కొంతమంది బ్రాహ్మణులను పిల్చి అన్ని రాజ్యాలకు పంపిస్తుంది అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను . వదిలి వెళ్లడం ధర్మమేనా? అలాంటి పురుషుడున్నాడా? అనే ప్రశ్న అన్ని సభల్లోనూ అడగమంటుంది అలా రుతుపర్ణుడి రాజ్యానికి చేరిన బ్రాహ్మణుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా పతివ్రత అయిన భార్య తన భర్త పరిస్థితి తెలుసుకోకుండా నిందించవచ్చా? అని అడుగుతాడు బాహుకుడి రూపంలో ఉన్ననలుడు: ఇది తెలిసిన దమయంతి ఆయనే నలమహారాజని నమ్ముతుంది: అందుకే దమయంతి ద్వితీయ స్వయంవర ఆహ్వానమంటూ రుతుపర్ణుడికి మాత్రమే పంపించమని తండ్రిని కోరుతుంది రుతుపర్ణుడు బాహుకుడిని 38%( ನಂಲಬಲ್ುತುನಿ ಸ್ಪSಯಂಏರಾನಿತಿ 05 . దారిలో అశ్వహృదయం విద్య తెలిస్తే నాక్కూడా విద్య మరో - ShareChat
కలి ప్రభావం part 3 #ramana # పురాణాలు # వేదాలు #పురాణాలు #మన పురాణాలు🕉 #మన పురాణాలు
ramana # పురాణాలు # వేదాలు - బంగారం: o$ख. కఠి: ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి; బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు: పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు: ९ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే . వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ಅಮೀ డే దాహంతో శమీక . ప్రభావం మరింత పెరిగింది: మహర్షి ఆశ్రమానికి వెళ్లడం; తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీక మహర్షి. కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్లి కిరీటం; ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి . పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనైమరణాన్ని కొనితెచ్చుకుంటాడు: నలుడు . కర్కోటకుడు: రుతుపర్లుడు: బంగారం: o$ख. కఠి: ధర్మబద్ధుడైన పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి; బంగారం స్థానాన్ని పొందగానే చెలరేగిపోయాడు: పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారు ఉండడంతో ఆయనలోకే ప్రవేశించగలిగాడు: ९ ప్రభావంతో క్రూరమృగాల బాధ తప్పించడానికి మాత్రమే . వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ಅಮೀ డే దాహంతో శమీక . ప్రభావం మరింత పెరిగింది: మహర్షి ఆశ్రమానికి వెళ్లడం; తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది శమీక మహర్షి. కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడి ద్వారా మరణిస్తావన్న శాపానికి కూడా గురవుతాడు ఇంటికి వెళ్లి కిరీటం; ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలి ప్రభావం నశించి . పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా తానే అతడి ప్రభావానికి లోనైమరణాన్ని కొనితెచ్చుకుంటాడు: నలుడు . కర్కోటకుడు: రుతుపర్లుడు: - ShareChat
కలి ప్రభావం part 2 #మన పురాణాలు #మన పురాణాలు🕉 #పురాణాలు #ramana # పురాణాలు # వేదాలు
మన పురాణాలు - ಇದಿ 5ಲಿಯು೧ಂ 5ಂಬಲೆ ನನು ರೌವೌಲಿ 5ದೌ! ಇದಿ ಏದಿಲಿ నేనెక్కడ వచ్చి నువ్వు అక్కడికి  చంపుతానంటే డుండాలి? ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ಹಂಟೌನನ್ನೌಡು 5ಲಿ. ನಕ.. ಜೌದಕೌಲ; ಮದ್ಯ{ವೌನಂ; వ్యభిచారం; జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తు తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడాయన కాని రాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం; మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం  నుంచి కామము హింస నుంచి కోపం, క్రౌర్యం: మరో ఇలా నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించాడు: ఇవి కాకుండా మరోస్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి: ১৯৯৯৭১৫১. సరేనని బంగారం ఉన్నచోటు కూడా. మాత్సర్యం పుడుతుంది కాబట్టి అయితే బంగారం నుంచి స్థానాన్నికూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు: 69 ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలి ఇందులో ప్రభావం మొదలై అన్ని రకాలుగా భ్రష్టులవుతారు అక్కడ సిరిసంపదలు గాని భగవంతుడు గాని ఉండరు: దాంతో వాళ్లు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్లి నశించిపోతారు: అందుకే కామ క్రోధ లోభ మోహ, మద; మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని అందుకే చెబుతారు పెద్దలు: ಇದಿ 5ಲಿಯು೧ಂ 5ಂಬಲೆ ನನು ರೌವೌಲಿ 5ದೌ! ಇದಿ ಏದಿಲಿ నేనెక్కడ వచ్చి నువ్వు అక్కడికి  చంపుతానంటే డుండాలి? ఎలా? నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ಹಂಟೌನನ್ನೌಡು 5ಲಿ. ನಕ.. ಜೌದಕೌಲ; ಮದ್ಯ{ವೌನಂ; వ్యభిచారం; జీవహింస జరిగే చోటు అనే నాలుగు స్థానాలను ఇస్తానన్నాడు పరీక్షిత్తు తన పాలనలో ఉన్న ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరనే గట్టి నమ్మకంతో అలా అనుగ్రహించాడాయన కాని రాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదశాల నుంచి అసత్యం; మద్యపానం నుంచి మదం, అహంకారం, వ్యభిచారం  నుంచి కామము హింస నుంచి కోపం, క్రౌర్యం: మరో ఇలా నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించాడు: ఇవి కాకుండా మరోస్థానం ఇవ్వమని వేడుకున్నాడు కలి: ১৯৯৯৭১৫১. సరేనని బంగారం ఉన్నచోటు కూడా. మాత్సర్యం పుడుతుంది కాబట్టి అయితే బంగారం నుంచి స్థానాన్నికూడా తనది చేసుకున్నాడు కలి పురుషుడు: 69 ఒక్కదానికి మనిషి ఆకర్షితుడైనా వారిపై కలి ఇందులో ప్రభావం మొదలై అన్ని రకాలుగా భ్రష్టులవుతారు అక్కడ సిరిసంపదలు గాని భగవంతుడు గాని ఉండరు: దాంతో వాళ్లు పూర్తిగా కలి నియంత్రణలోకి వెళ్లి నశించిపోతారు: అందుకే కామ క్రోధ లోభ మోహ, మద; మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు దూరంగా ఉండాలని అందుకే చెబుతారు పెద్దలు: - ShareChat
కలి ప్రభావం #పురాణాలు #మన పురాణాలు🕉 #పురాణాలు #మన పురాణాలు #మన పురాణాలు #ramana # పురాణాలు # వేదాలు #మన పురాణాలు
పురాణాలు - కలి వినాశనం ! ద్వాపరయుగాంత  అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడట  కాలంలో కలి పురుషుడు: ఇక ద్వాపర యుగం అంతరించి ఇక కలి ಐನಕಿಂವಿ, 5ಲಿಯು೧ಂ ಆಂಂಭಮುಮುಳನ್ಡ) ದಣ ಅದಿ. ಏರಿಕ್ಷೀ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నకాలమది ఓసారి ఆయనకు గోమాత ఏడుపు వినిపించింది ఆమె పక్కనే ఉన్నఎద్దు ఎందుకేడుస్తున్నావని ఊరడిస్తూ . ఒంటి కాలితో గోమాతే భూమి; ఎద్దు ధర్మదేవత వారిద్దరి ఉంది: ಆ దగ్గరికి వెళ్లిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును . కారణమేమిటని అడిగాడు: కలి ప్రవేశించబోతున్నాడు: కాలము మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్లూ పోయి; ಅಮ್ೀ ವಿಏರಿತಿ ಒsೀ 5 ಮಿಗಿಲಿಂದನಿ ಎಡಸ್ತುನ್ನನಂದಿ. G పరీక్షిత్ మహారాజు ఎద్దుతో; ఎవరికీ అవసరం లేని గడ్డి తిని; మనుషులు తాగలేని నీటిని తాగేదానవు ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు? వాడెవడైనా సరే . భుజాలు విరగ్గొడతాను అన్నాడు: కాలక్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నాకనికరం లేకుండా కొడుతున్నాడు నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు అని పరీక్షత్తు  జవాబిచ్చింది ఎద్దు కలిపురుషునిపై కోపోద్రిక్తుడైన . కాళ్లపై పడ్డాడు కలి పురుషుడు: కలి వినాశనం ! ద్వాపరయుగాంత  అన్నాచెల్లెళ్లకు పుట్టినవాడట  కాలంలో కలి పురుషుడు: ఇక ద్వాపర యుగం అంతరించి ఇక కలి ಐನಕಿಂವಿ, 5ಲಿಯು೧ಂ ಆಂಂಭಮುಮುಳನ್ಡ) ದಣ ಅದಿ. ಏರಿಕ್ಷೀ మహారాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నకాలమది ఓసారి ఆయనకు గోమాత ఏడుపు వినిపించింది ఆమె పక్కనే ఉన్నఎద్దు ఎందుకేడుస్తున్నావని ఊరడిస్తూ . ఒంటి కాలితో గోమాతే భూమి; ఎద్దు ధర్మదేవత వారిద్దరి ఉంది: ಆ దగ్గరికి వెళ్లిన పరీక్షిత్ మహారాజు కూడా ఆ గోవును . కారణమేమిటని అడిగాడు: కలి ప్రవేశించబోతున్నాడు: కాలము మారడంతోనే ఈ ధర్మానికి మూడు కాళ్లూ పోయి; ಅಮ್ೀ ವಿಏರಿತಿ ಒsೀ 5 ಮಿಗಿಲಿಂದನಿ ಎಡಸ್ತುನ್ನನಂದಿ. G పరీక్షిత్ మహారాజు ఎద్దుతో; ఎవరికీ అవసరం లేని గడ్డి తిని; మనుషులు తాగలేని నీటిని తాగేదానవు ఎవరికీ అపకారం చేయని నీ కాళ్లు ఎవరు విరగ్గొట్టారు? వాడెవడైనా సరే . భుజాలు విరగ్గొడతాను అన్నాడు: కాలక్రోధావేశుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నాకనికరం లేకుండా కొడుతున్నాడు నా కాళ్లు అతడే విరగ్గొట్టాడు అని పరీక్షత్తు  జవాబిచ్చింది ఎద్దు కలిపురుషునిపై కోపోద్రిక్తుడైన . కాళ్లపై పడ్డాడు కలి పురుషుడు: - ShareChat
#🖤Attit𝔲𝓭eやØrΐ❥🖤 #అట్టిటుడ్ స్టేటస్ 😎😎 #M¥ Attitud€ #attitude girl
🖤Attit𝔲𝓭eやØrΐ❥🖤 - ShareChat