siva kumar
ShareChat
click to see wallet page
@1283384739
1283384739
siva kumar
@1283384739
ఐ లవ్ షేర్ చాట్
మనసు పలికే మౌన భావాలను ఎదురు చూడని చిరు ఆశలో 💜✨ అందమైన స్వప్నాలు సత్యమైయ్యే వేళలో ఆరాటాల.....ఆలోచనలను అడ్డుకట్టవేయలేని హాయిలో💜✨ అలజడిగ....... మారే ఈ ఆనందాలలో..........💜✨ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్ #💘లవ్ మోషన్ వీడియోలు #😢Sad Feelings💔
👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 - 0 0 ( 0 0 ( - ShareChat
నాప్రాణం నా హృదయం నా మనసు నా ఆలోచన నా ఊహలు అన్ని నీ దగ్గరే ఉన్నాయి రాధమ్మ....💜💜🥰🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💘ప్రేమ కవితలు 💟 #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰
👫తోబుట్టువుల ప్రేమ 🥰 - 1 0 @ Ve? ? 2.21 0 .ll ll 1 0 @ Ve? ? 2.21 0 .ll ll - ShareChat
🙏🙏 *శుభోదయం* 🙏🙏🙏జీవన గమనంలో నాలుగు జ్ఞాపకాలు లేకపోవటం మనిషికి అతి పెద్ద శాపం వెనుతిరిగి చూసుకుంటే జీవిత పుస్తకంలో అన్ని ఖాళీలు కనిపించకూడదు కనిపించాయో నిన్ను నువ్వు సరిగ్గా పూరించు కోలేదని అర్ధం వీలుంటే నలుగురిని నీ జ్ఞాపకాలుగా మలుచుకో లేదంటే కనీసం ఒక్కరికైనా నువ్వో మంచి జ్ఞాపకమవ్వు ❤️ ❤️ *శివకుమార్.M.Com.Deprt ❤️❤️❤️ ❤️❤️ ❤️❤️ *9440245129* ❤️❤️ #💘ప్రేమ కవితలు 💟 #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💌 ఫీల్ మై లవ్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰
💘ప్రేమ కవితలు 💟 - ShareChat
అన్ని రోజులు ఒకేలా ఉండవు 😊 అందరికీ కష్టాలు శాశ్వతం కావు 😔 అలాగే సుఖాలు కూడా శాశ్వతం కావు ❤️❤️ మీ *శివకుమార్*👍👍 #💌 ఫీల్ మై లవ్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💘ప్రేమ కవితలు 💟
💌 ఫీల్ మై లవ్ - పడగొట్టే వారు ఎందరు ಹನೌ೩ పట్టుకుని కాపాడే ಒ5ಲಿ' ದಯ$್ తప్పకుందా ఉంటుంది 3ా పడగొట్టే వారు ఎందరు ಹನೌ೩ పట్టుకుని కాపాడే ಒ5ಲಿ' ದಯ$್ తప్పకుందా ఉంటుంది 3ా - ShareChat
💙 *మనల్ని ఎప్పుడు* 💙 *తలచుకునే ఓ మనసు* *మనకోసమే వెతికే* *ఓ ప్రాణం* *మనకోసం వేచి చూసే* *ఒక జీవితం* *దొరకడం నిజంగా అదృష్టం* .. ❤️*మీ శివకుమార్* ❤️ *9440245129* 🌹🌹❤️ *శుభోదయం.,Friends.... #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💘ప్రేమ కవితలు 💟 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్
👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 - ج ج - ShareChat
💙 మనల్ని ఎప్పుడు 💙 తలచుకునే ఓ మనసు మనకోసమే వెతికే ఓ ప్రాణం మనకోసం వేచి చూసే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం.... మీ శివకుమార్.. #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💘ప్రేమ కవితలు 💟 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💌 ఫీల్ మై లవ్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰
👫తోబుట్టువుల ప్రేమ 🥰 - ShareChat
🌹❤️ *బయటకి చెప్పే ప్రేమకంటే* *మనసులో 💛💛 పెట్టుకునే ప్రేమకే ఎక్కువ విలువ ఉంటుంది 🧡ఆఁ* *ప్రేమ చాలా స్వచ్చంగా చివరి శ్వాసవరకు ప్రేమిస్తూనే ఉంటుంది* ♥️♥️❤️ మీ ప్రేమతో శివకుమార్..9440245129... #💑 కపుల్ గోల్స్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💘ప్రేమ కవితలు 💟 #💌 ఫీల్ మై లవ్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰
💑 కపుల్ గోల్స్ - ShareChat
*🙏🙏 శుభోదయం 🙏🙏* *నా పెదవులు పల్లవించే* *మధుర ప్రణయ మోహ* *వలపు గీతాలు* *నిన్ను నీ మృదు కొమల* *పాలవన్నె దేహపు సౌందర్య* *సొగసును కాంచీ* *ఓ పడుచు అందాల సొగసుల సంక్రాంతి సుప్రభాత వేళ శుభోదయం అందరికీ* ❤️❤️ *V. శివకుమార్*❤️❤️ ❤️❤️ *9440245129*❤️❤️ #👬 Friends forever 🤝 #💘ప్రేమ కవితలు 💟 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💌 ఫీల్ మై లవ్ #💑 కపుల్ గోల్స్
👬 Friends forever 🤝 - Ve? ? 12:33 ೧ @ ~ 0 ll ll Ve? ? 12:33 ೧ @ ~ 0 ll ll - ShareChat
"భోగి"భోగ భాగ్యాలతో "సంక్రాతి"సిరి సంపదలతో "కనుమ" కనువిందుగా జరుపుకోవాలని కోరుకుంటూ, మీరు అంతా అతి శిగ్రంగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక భోగి పండుగ " మకర సంక్రాతి " శుభాకాంక్షలతో *మీ శివకుమార్* ❤️💐💐 #💌 ఫీల్ మై లవ్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #💘ప్రేమ కవితలు 💟 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #👬 Friends forever 🤝
💌 ఫీల్ మై లవ్ - ShareChat
*🙏🙏 శుభోదయం 🙏🙏* *నా పెదవులు పల్లవించే* *మధుర ప్రణయ మోహ* *వలపు గీతాలు* *నిన్ను నీ మృదు కొమల* *పాలవన్నె దేహపు సౌందర్య* *సొగసును కాంచీ* *ఓ పడుచు అందాల* *శుభోదయం అందరికీ తీపికలలతో* 💜💜🌃🌃 ❤️❤️ *V. శివకుమార్*❤️❤️ ❤️❤️ *9440245129*❤️❤️ #💘ప్రేమ కవితలు 💟 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💑 కపుల్ గోల్స్ #💌 ఫీల్ మై లవ్
💘ప్రేమ కవితలు 💟 - ShareChat