నా భార్య శశికళ దేవి ఎలా ఉంది బావుందా. .......
జిలుగు వెలుగుల జాబిలమ్మవై
#💑 కపుల్ గోల్స్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 నా కనుల ముందర తారాడు తుంటే
నా హృది చెంచెలమై పరవసంలో మునిగి
తేలుతుంది నీ వెన్నెల కాంతి మోము చూడగానే
ఓనా పున్నమి జాబిలమ్మ నీ మొగుడు శివకుమార్.... 🥰🥰
. #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్ #👧girl power
తల్లిదండ్రులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ 800 రోజు అలంకరణ శ్రీ బాల త్రిపుర సుందరా దేవి అమ్మవారుగా అవతరిస్తారు అందరు పూజించి తడించండి భక్తుడు శివకుమార్ ఎల్లప్పుడూ అమ్మవారి మీదే ధ్యాస ఉంటుంది.. #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #💑 కపుల్ గోల్స్
🙏🙏 శుభోదయం అడ్మిన్లకు గ్రూప్ సభ్యులకు అందరికి శుభోదయం శుభాకాంక్షలు 🙏🙏🙏మనల్ని ఒకరు ఇష్టపడ్డానికి ,విలువ ఇవ్వడానికి చాలా తేడా ఉంది.
ఇష్టపడే వాళ్ళు అనేక మంది వుండొచ్చు... కానీ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💑 కపుల్ గోల్స్ #💌 ఫీల్ మై లవ్
ఒక్కరు మాత్రమే మనకు విలువని ఇస్తారు.
ఎప్పటికీ విలువలతో కూడిన ఇష్టాన్నే హర్షించు !! ❤️❤️❤️❤️❤️❤️❤️ మీ శివకుమార్ ❤️❤️❤️❤️❤️❤️
#💘ప్రేమ కవితలు 💟
మా కుటుంబంలో నా భార్య శశికళ దేవి కూతురు శివ భారతీయ భర్త శివకుమార్ అమ్మవారి కోరుకుంటూ బాల త్రిపుర దేవి నీ రాజునాలు అర్పిస్తున్నాను భక్తుడు శివకుమార్.... #💌 ఫీల్ మై లవ్ #💑 కపుల్ గోల్స్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰
ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందర దేవిగా అందరికీ దర్శనమిస్తారు అందరి పోయింది క్షమించండి నేను నా కుటుంబం అందరూ గుడికి వెళ్లి సేవించి వచ్చాము మీరు కూడా సేవించి అమ్మకు పాత్రులుగా అండి ఓం నమో మహాలక్ష్మి దేవత నమః భక్తుడు శివకుమార్... #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💑 కపుల్ గోల్స్ #💌 ఫీల్ మై లవ్
మిత్రులకు స్నేహితులకు అందరికీ శుభోదయం శుభాశీస్సులు నా భార్యామణి ఎలా ఉందో మీరే చెప్పాలి అందం చందం అన్నీ ఉన్నాయి కానీ కొద్ది గర్వం ఉంది కూతురు బావుంది ఇటు వచ్చి తల్లి కొద్దిగా చెడ్డ బుద్ధి డబ్బులు సంపాదిస్తున్నానని విర్రవీగుతుంది అవన్నీ నశించిపోవు గాక అమ్మవారి దయవల్ల ఓం శ్రీ దేవి నమః... #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💑 కపుల్ గోల్స్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💌 ఫీల్ మై లవ్
కన్న తల్లిదండ్రులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ అమ్మవారి తొమ్మిదవ ఆరవ రోజు అలంకరణ శ్రీ మహాలక్ష్మి దేవతల అవతరిస్తారు అమ్మవారి భక్తుడు శివకుమార్ భార్య శశికళ కూతురు శివ మాదిరి ప్రియ ఓం దేవి నమః... #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👬 Friends forever 🤝 #👬స్నేహ బంధం
ఈమె నా భార్య పేరు శశికళ దేవి గారు భర్తను శివకుమార్ కుమార్తి శివాజీ ప్రియ అందరి పేర్లు శివ శివాని కలిసి వచ్చాయి అందుకే మా ముగ్గురికి దేవుడు ఆరోగ్యం హాయిగా చూస్తున్నాడు దేవి చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తులు శివకుమార్ సదానందిని కొలువుగాక అమ్మ కాపాడుగాక... #👬 Friends forever 🤝 #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💌 ఫీల్ మై లవ్ #💔హార్ట్ బ్రేక్ స్టేటస్
నవరాత్రులలో అమ్మవారి ఈరోజు కాత్యాయనీ రూపంలో మనకు దర్శనమిస్తారు కాత్యాయని మంచి మార్కు పేరు మంచి మహాతల్లి అన్నపూర్ణతల్లి కుటుంబమంతా కాపాడుతుంది నా భార్య బిడ్డలను కాపాడుతుంది మందు కాపాడుతుంది భక్తుడు శివకుమార్ ఓం శ్రీ కాత్యాయనే దేవతాయ నమః.... #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💑 కపుల్ గోల్స్ #👬 Friends forever 🤝
సుప్రభాత మేల శుభోదయం శ్రీ విజ్ఞేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి అందులో నేను నా భార్య నా కూతురు ఉండాలి భక్తుల శివకుమార్ భార్య శశికళ కుమార్తె మాధురి ప్రియ ఓ విఘ్నేశ్వరాయ నమః... #👫తోబుట్టువుల ప్రేమ 🥰 #💔హార్ట్ బ్రేక్ స్టేటస్ #👫బెస్ట్ కపుల్ స్టేటస్🥰 #💑 కపుల్ గోల్స్ #💌 ఫీల్ మై లవ్