
Satya Vadapalli
@13077355
🌹💖I sustain myself with the love of family 🌹💝
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 #😍గోవిందా గోవింద 🙏
#😍గోవిందా గోవింద 🙏 #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 #🌅శుభోదయం #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏శ్రీనివాస గోవింద🙏శ్రీవేంకటేశ గోవిందా 🙏 #😍గోవిందా గోవింద 🙏
శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః.
యధాశివమయో విష్ణు రేవ్వం విష్ణుమయశ్శివః,
యధాంతరం న పశ్యామి
తధామే స్వస్తిరాయుషి."
"శివుడు విష్ణురూపము. విష్ణువు శివరూపము. శివుని హృదయం విష్ణువు. విష్ణు హృదయం శివుడు. శివుడు విష్ణుమయము. విష్ణువు శివమయము.
హరిహరుల మధ్య భేదము లేదు
#శివకృష్ణ తత్వం"*
ఒక వైపు నీలవర్ణం, ప్రేమ రూపం కృష్ణుడు,
మరో వైపు శాంత స్వరూపం, జ్ఞాన సింధువు శివుడు।
ఒకడు వేణువునాదంతో హృదయాలు కదిలిస్తాడు,
మరోడు డమరుక ధ్వనితో లోకాన్ని మేల్కొలుపుతాడు।
ఒకడు రాసలీలలో భక్తిని నేర్పిస్తాడు,
మరోకడు తపసులో తత్త్వాన్ని చూపిస్తాడు।
రెండూ వేరు కాదు, ఒకే జ్యోతి యొక్క రెండు రూపాలు,
ఒకటి ఆనందం, మరొకటి ఆత్మ జ్ఞానం
శివుని క్షేమం లేకుండా కృష్ణుడు కదలడు,
కృష్ణుని కృప లేకుండా శివుడు నిశ్చలుడు।
జగమే వీరి లీలా, భక్తి వీరి మార్గం,
శివకృష్ణుల సాక్షాత్కారం —
అదే పరమార్ధం।..*
#ఓం నమః శివాయ
🙏🌹🙏🪷🙏🌹🙏
#🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #🙏🏻భక్తి సమాచారం😲 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻🌹ఓం నమో నారాయణాయ నమః #🌅శుభోదయం
#🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #మహాలక్ష్మి అమ్మవారు #🌅శుభోదయం #ఓం శ్రీ మాత్రే నమః #అమ్మ భవాని 🚩🔱
#ఓం శ్రీ మాత్రే నమః #🌅శుభోదయం #మహాలక్ష్మి అమ్మవారు #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #అమ్మ భవాని 🚩🔱
#🙏🏻అమ్మ భవాని #జై జై దుర్గ భవాని అమ్మ #అమ్మ భవాని 🚩🔱 #🌅శుభోదయం #ఓం శ్రీ మాత్రే నమః
పరమభక్తి
కౌరవ సభలో దుర్యోధనుడు శ్రీకృష్ణునికి గొప్ప విందు ఏర్పాటు చేసినా, అధర్మపరుడైన దుర్యోధనుని విందును కృష్ణుడు తిరస్కరించాడు.
కృష్ణుడు నేరుగా విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు ధర్మం పట్ల నిబద్ధత, జ్ఞానం, పేదల పట్ల దయ కలిగినవాడు, అందుకే కృష్ణుడు అతన్ని గౌరవించేవాడు.
కృష్ణుడు ఆకలితో ఉన్నానని చెప్పగానే, విదురుని భార్య సుధామాత ఆనందంతో వంటగదిలోకి పరిగెత్తింది, కానీ అక్కడ వండిన ఆహారం కనిపించలేదు.
ఆమె కంగారులో, అరటిపండును పక్కకు విసిరి, తొక్కలను కృష్ణునికి సమర్పించింది. కృష్ణుడు వాటిని అత్యంత ఆనందంతో స్వీకరించి, వాటి రుచిని ఆస్వాదించాడు, "ఈ అరటి తొక్కల రుచి, ద్వారకలో రుక్మిణీ సత్యభామలు వండిన వాటికంటే గొప్పది" అని పలికాడు.
కృష్ణుడు వస్తువులను కాకుండా, వాటి వెనుక ఉన్న భక్తిని, ప్రేమను మాత్రమే కోరుకుంటాడని ఈ సంఘటన తెలియజేస్తుంది. కేవలం అరటి తొక్కలు తిన్నా, కృష్ణుని ఆకలి తీరింది, అది విశ్వవ్యాప్తంగా అందరి ఆకలి తీర్చినంతటి తృప్తినిచ్చింది.
ఒకసారి భగవంతుడు సూదంటురాయి అయితే భక్తుడు సూది అవుతాడు. మరొక్కప్పుడు భక్తుడు సూదంటురాయి అయితే భగవంతుడు సూది అయిపోతాడు. భక్తుడు భగవంతుని తనవైపుకు లాక్కుంటాడు . భగవంతుడు భక్తవత్సలుడు, భక్తాధీనుడు కదా!”
#🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం #🔱హిందూ దేవుళ్ళు🙏🏻 #జై శ్రీకృష్ణ 🚩 #జై శ్రీకృష్ణ
#🌅శుభోదయం #అట్లతద్ది శుభాకాంక్షలు #👋విషెస్ స్టేటస్ #అట్లతద్ది
శివాష్టోత్తర శతనామము
అభివృద్ధి లోనికి వచ్చేఏ కోరిక అయినా, ధర్మబద్ధము అయి చాలా తొందరగా తీరాలి అనుకొంటే ఒకసారి శివాష్టోత్తరము చదువుకొని బయలు దేరాలి అని పెద్దలు చెపుతారు.
శివాష్టోత్తర శతనామము చదివేటప్పుడు ముందుగా ధ్యానశ్లోకమును ధ్యానము చేయాలి.
ధ్యానమ్
ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం
భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం I
మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం
హృదయకమలమధ్యే, సంతతం చింతయామి II
శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ ||
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ ||
భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || ౩ ||
గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ ||
కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ ||
సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ ||
హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ ||
హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ ||
కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ ||
వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || ౧౦ ||
అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ ||
మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || ౧౨ ||
పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ ||
ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||
ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్
#🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ












