సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా! పద్మపత్ర విశాలాక్షీ పద్మ కేసరవర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సామాం పాతు సరస్వతీ!
శరన్నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదవ రోజు అంటే ఆశ్వయుజ శుక్ల పక్ష సప్తమి న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం నాడు తన నిజ స్వరూపాన్ని సాక్షాత్కరిస్తూ.. సరస్వతి దేవి అలంకారంలో కొలువైయున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వసం. ఆ సరస్వతి దేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు.
#Saraswati
#DasaraNavaratri #Navaratri #DeviNavaratrulu #Indrakeeladri #KondalammaTemple #Dussera #sunkaravishnu #dasara2025
#Vijayawada #Vijayawadaparliament
#sunkaravishnu