శ్రీ సత్య సాయి జిల్లా
నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన యువకుడు పాకిస్థాన్ కు అనుకూలంగా వీడియో
యువకుడు కొన్నేళ్ల క్రితం హిందూ మతం నుంచి ఇస్లాం స్వీకరించాడు.
సోషల్ మీడియాలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ వీడియోను పోస్ట్ చేశాడు
మత విద్వేషాలు రెచ్చగొట్టిన ధనంజయ అలియాస్ మహమ్మద్ అసిఫ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గ్రామస్తులు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్