అనంతపురం
జిల్లాలో ఇటీవల మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం
జిల్లా ఎస్పీ పి.జగదీష్ చేతుల మీదుగా
రూ. 10,13,880/-ల చెక్కులు అందజేత
వితరణగా ఒక్క రోజు వేతనాన్ని అందజేసిన ఉమ్మడి జిల్లా హోంగార్డులకు అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ...
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. #అందరికి మంచి జరగాలి
కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను సందర్శించారు. గురువారం మధ్యాహ్నం కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ఆయనకు పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, స్వాగతం పలికారు...
* మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు..
*తిరుపతి జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, తిరుపతి కపిలతీర్థం తదితర ఆలయాల్లో జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తో కలిసి ఆయన వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #అందరు బాగుండాలి #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#శుభ శుభోదయ శుభాకాంక్షలు #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#శుభ శుభోదయ శుభాకాంక్షలు #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #అందరు బాగుండాలి #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#శుభరాత్రి శుభాకాంక్షలు #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #శుభ బుధవారం #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు
#గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #అందరు బాగుండాలి #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#శుభ బుధవారం #శుభ శుభోదయ శుభాకాంక్షలు #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది
#శుభరాత్రి శుభాకాంక్షలు #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
*అనంతపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, జిల్లా స్థూల ఉత్పత్తి ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తామని నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంచార్జి జిల్లా కలెక్టర్ సి. విష్ణు చరణ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన శివ్ నారాయణ్ శర్మ నుండి బాధ్యతలను స్వీకరించారు..*
#శుభ బుధవారం #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి











