లూకా సువార్త 11:31 👉 దక్షిణదేశపు🌏 రాణి👸 విమర్శకాలమున⚖️ ఈ తరమువారితో👮♂️👨🎓🧑💻👨🚀👨⚖️ కూడ లేచి🧍♀️ వారిమీద🫵 నేరస్థాపనచేయును📜. ఆమె సొలొమోను🤴 జ్ఞానము🧠 వినుటకు🧏 భూమ్యంతములనుండి🌍 వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె🤴 గొప్పవాడిక్కడ💪 ఉన్నాడు👑.
ప్రకటన గ్రంథము 2:17 👉 సంఘములతో💒⛪️ ఆత్మ🧖 చెప్పుచున్న మాట🗣️ చెవిగలవాడు👂 వినును🧏 గాక🤷♂️.
#Jesus