#🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
గతంలో ఎయిర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది.. ఎయిర్ ఇండియాలోని కొన్ని వందల విమానాలు, కొన్ని వేలమంది సిబ్బంది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పని చేసేవారు.. 2022లో ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కి ఇచ్చి పూర్తిగా ప్రైవేట్ చేశారు.. అంటే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి కంట్రోల్ లో ఒక్కటంటే ఒక్క విమానం కూడా లేదు అన్నమాట.. అంటే ఆయన కేవలం ఆయన పరిధిలో లేని ఎయిర్‌లైన్ కంపెనీలకు మంత్రి..
ప్రయాణికుల భద్రత కోసం, విమాన ప్రమాదాల నివారణ కోసం పైలట్ల మీద పనిభారం తగ్గించడానికి DGCA కొన్ని నిబంధనలు తీసుకు వచ్చారు.. అది చాలా మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.. స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ లాంటి అన్ని ఎయిర్‌లైన్ కంపెనీలు DGCA నిబంధనల ప్రకారం పైలట్ల సంఖ్యను పెంచుకున్నారు.. కానీ ఇండిగో మాత్రం DGCA నిబంధనల ప్రకారం సిబ్బందిని పెంచలేదు.. అంటే ఇది ఎవరి తప్పు అవుతుంది?? ఇండిగో ఎయిర్‌లైన్ కంపెనీ తప్పే కదా?? మరి దీనికి రామ్మోహన్ నాయుడు గారికి ఏంట్రా సంబంధం?? ఇండిగో పైలట్ల సంఖ్య పెంచుకోకపోతే అది రామ్మోహన్ నాయుడు గారి ఫెయిల్యూర్ ఎలా అవుతుంది?? ఆయన ఏమైనా ఇండిగో కంపెనీ సీఈవోనా?? లేకపోతే ఈయనే పైలట్ అవతారం ఎత్తి ఇండిగో విమానాలు నడపాలా?? #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
*కేంద్రమంత్రి రామ్మోహన్‌కు ప్రధాని మోదీ, అమిత్‌షా ఫోన్*
- ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో రామ్మోహన్ సమాధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, అమిత్‌షా
- ఇండిగో వ్యవహారంలో ప్రయాణికులకు మేలు జరిగేలా సమయస్ఫూర్తితో చర్యలు తీసుకున్నారని ప్రధాని మోదీ కితాబు
- శాఖాపరంగా సరైన నిర్ణయాలు తీసుకున్నారని మోదీ ప్రశంసలు
- విమర్శలు పట్టించుకోవద్దని రామ్మోహన్‌కు ప్రధాని మోదీ సూచన
Ram Mohan Naidu Kinjarapu #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #✊నారా లోకేష్
#నామ్_ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.80 లక్షలతో నిర్మించనున్న చెక్‌డ్యామ్ కు శంకుస్థాపన చేసినా ఎమ్మెల్యే #ముత్తుముల
ప్రకాశంజిల్లా : #గిద్దలూరు నియోజకవర్గం, #బెస్తవారిపేట మండలం, #పుసలపాడు గ్రామంలోని వ్యవసాయ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని "నామ్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. చెక్ డ్యామ్ భూమి పూజ కార్యక్రమంలో గౌరవ గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గోని భూమిపూజా కార్యక్రమం చేశారు...
ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నామ్ ఫౌండేషన్ అధ్యక్షుడు, బాలీవుడ్ నటుడు శ్రీ #నానాపాటేకర్, గ్రామీణాభివృద్ధి మరియు జల వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ చెక్‌డ్యామ్ నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు, స్థానిక వ్యవసాయం అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్బంగా నానా ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. గ్రామ రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన "నామ్ ఫౌండేషన్" కు మరియు పుసలపాడు గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న గౌ. ఎమ్మెల్యే #MuthumulaAshokReddy గారికి కృతజ్ఞతలు తెలిపారు. చెక్‌డ్యామ్ పూర్తయ్యిన వెంటనే నీటి నిల్వ, సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు మేలు కలగనుంది.
Nara Chandrababu Naidu
Lokesh Nara
Telugu Desam Party (TDP)
Giddalur Telugudesam
#🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్డేట్స్
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
#📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్
#🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
#యర్రగొండపాలెం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ Erixion Babu Guduri గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు, #ఒంగోలు శాసనసభ్యులు శ్రీ Janardhana Rao Damacharla గారు, #కనిగిరి శాసనసభ్యులు శ్రీ Ugra Narasimhareddy Mukku గారు... #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్డేట్స్ #📰ఆంధ్రా వాయిస్
#గిద్దలూరు పట్టణంలోని Telugu Desam Party (TDP) కార్యాలయంలో డా" #బీ_ఆర్_అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు ..
#🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్డేట్స్













![🎯AP రాజకీయాలు - (eco 13117 01 [ వయగకరం 174414]1 HIGT చియగఐన0 {V> 3e3lts4o DESAA Dfe PIV PLI` EultiauaಬಬEiuurfin' IOV Ben3us UIMGU . PEIRIE రిబగారిని [ TaIUGU ٥7 (eco 13117 01 [ వయగకరం 174414]1 HIGT చియగఐన0 {V> 3e3lts4o DESAA Dfe PIV PLI` EultiauaಬಬEiuurfin' IOV Ben3us UIMGU . PEIRIE రిబగారిని [ TaIUGU ٥7 - ShareChat 🎯AP రాజకీయాలు - (eco 13117 01 [ వయగకరం 174414]1 HIGT చియగఐన0 {V> 3e3lts4o DESAA Dfe PIV PLI` EultiauaಬಬEiuurfin' IOV Ben3us UIMGU . PEIRIE రిబగారిని [ TaIUGU ٥7 (eco 13117 01 [ వయగకరం 174414]1 HIGT చియగఐన0 {V> 3e3lts4o DESAA Dfe PIV PLI` EultiauaಬಬEiuurfin' IOV Ben3us UIMGU . PEIRIE రిబగారిని [ TaIUGU ٥7 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_764650_bc73658_1765032762794_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=794_sc.jpg)