A  Bujji
ShareChat
click to see wallet page
@1720639074
1720639074
A Bujji
@1720639074
ఐ లవ్ షేర్ చాట్
#📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్ #👬స్నేహ బంధం #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢
📀యేసయ్య కీర్తనలు🎙 - కాగా వినుట వలన విశ్వాసము . కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ! 85 10.17 కాగా వినుట వలన విశ్వాసము . కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును ! 85 10.17 - ShareChat
https://youtube.com/live/NnSd03W1RZI?si=g3gFFBbVC-Tg6ng #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్ #👬స్నేహ బంధం -
youtube-preview
#✝జీసస్ #👬స్నేహ బంధం #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙
✝జీసస్ - మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును; మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము ! 1 కొరింథీ 9.25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును; మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము ! 1 కొరింథీ 9.25 - ShareChat
#📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్ #👬స్నేహ బంధం #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢
📀యేసయ్య కీర్తనలు🎙 - మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనలు 91.1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు కీర్తనలు 91.1 - ShareChat
#👬స్నేహ బంధం #✝జీసస్ #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙
👬స్నేహ బంధం - నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు: యెహో వా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము పిల్లలను నీవు ಹಿಲ್ಲಲ కలుగుట చూచెదవు నీ ఇశ్రాయేలు మీద సమాధానముండును చూచెదవు గాక కీర్తనలు 128.2-6 నిశ్చయముగా నీవు నీచేతుల కష్టార్జితము ననుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు: యెహో వా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సీయోనులోనుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము పిల్లలను నీవు ಹಿಲ್ಲಲ కలుగుట చూచెదవు నీ ఇశ్రాయేలు మీద సమాధానముండును చూచెదవు గాక కీర్తనలు 128.2-6 - ShareChat
#📀యేసయ్య కీర్తనలు🎙 #👬స్నేహ బంధం #✝జీసస్ #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢
📀యేసయ్య కీర్తనలు🎙 - తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను ! యోహాను 637 తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను ! యోహాను 637 - ShareChat
#👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙 #👬స్నేహ బంధం #✝జీసస్
👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 - నిన్ను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును; నీవు ఆశీర్వాదముగా నిన్ను ' ఆశీర్వదించు వారిని ನುಂದುವು: 1 'నిన్ను ' ఆశీర్వదించెదను; దూషించువాని ಶನಿಂವದನು; ಭುೌಮಿ ಯುs್ಯ ನಮನ್ತ  వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా] ఆదికాండము 12.2-3 నిన్ను నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును; నీవు ఆశీర్వాదముగా నిన్ను ' ఆశీర్వదించు వారిని ನುಂದುವು: 1 'నిన్ను ' ఆశీర్వదించెదను; దూషించువాని ಶನಿಂವದನು; ಭುೌಮಿ ಯುs್ಯ ನಮನ್ತ  వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా] ఆదికాండము 12.2-3 - ShareChat
#👬స్నేహ బంధం #✝జీసస్ #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢 #📀యేసయ్య కీర్తనలు🎙
👬స్నేహ బంధం - బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు ! ದೌನಿಯಲು 12.3 బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు ! ದೌನಿಯಲು 12.3 - ShareChat
#📀యేసయ్య కీర్తనలు🎙 #👬స్నేహ బంధం #✝జీసస్ #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢
📀యేసయ్య కీర్తనలు🎙 - సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను ७०e చేయుచున్నాను; వెనుక ఉన్నవి ఒకటి ముందున్న వాటికొరకై మరచి వేగిరపడుచు   క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని; గురి యొద్దకే పరుగెత్తుచున్నాను 61 ఫిలిప్పీ 3.13-14 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను ७०e చేయుచున్నాను; వెనుక ఉన్నవి ఒకటి ముందున్న వాటికొరకై మరచి వేగిరపడుచు   క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని; గురి యొద్దకే పరుగెత్తుచున్నాను 61 ఫిలిప్పీ 3.13-14 - ShareChat
https://www.facebook.com/share/r/1C5ey1boRH/ #📀యేసయ్య కీర్తనలు🎙 #✝జీసస్ #👬స్నేహ బంధం #👫ఫ్రెండ్ జోన్ అప్ డేట్స్ 📢