*నిరుద్యోగ యువతీ, యువకులకు ఉత్తమన్న కల్పిస్తున్న సువర్ణ అవకాశం మెగా జాబు మేళ*
*నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కెప్టెన్ శ్రీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ పట్టణంలో పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ హైస్కూల్ (పాత విజ్ఞాన్) లో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళ్లకు ఆశావుల నుండి(30 వేల నిరుద్యోగులునుండి) వస్తున్న అన్యోన్య స్పందన కారణంగా*
*నోట్* : *మెగా జాబ్ మేళా ను ఈనెల 25వ తారీకు శనివారం 8 గంటల నుండి ,26వ తారీకు ఆదివారం వరకు కొనసాగిస్తూ జాబ్ మేళాకు అటెండ్ అయిన ప్రతి నిరుద్యోగ యువతకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయి*
*మెగా జాబ్ మేళాకు హాజరగు నిరుద్యోగయువతి,యువకులు వారి వెంట వారికి సంబంధించిన ఐదు బయోడేటా కాపీలు తీసుకుని రాగలరని ప్రత్యేక విజ్ఞప్తి* #మెగా జాబ్ మేళా #job #job