#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్డేట్స్📢 పరకామణిలో తాను పెద్ద తప్పు చేశానని... తన కుటుంబం ఆ తప్పును మహాపాపంగా భావిస్తోందని చోరీ కేసు నిందితుడు రవికుమార్ అంటున్నాడు. అతనే కాదు దేవుని హుండీ డబ్బులు కాజేయడాన్ని హిందువులెవరైనా మహాపాపం గానే భావిస్తారు. అటువంటిది జగన్ మాత్రం దాన్ని ఒక చిన్న చోరీ అన్నాడు. ఇది విని జగన్ ను హిందూ వ్యతిరేకి అంటున్నారు జనం.
#JaganInsultsLordBalaji
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FrustratedPsychoJagan
#PsychoFekuJagan
#AndhraPradesh