#✌️నేటి నా స్టేటస్ #😇My Status 4.61 కోట్ల అంచనాలతో4.2 కిలోమీటర్ రోడ్డు కంప్లీట్ అయింది కాజులూరు టు తాళ్ళరేవు బీటీ రోడ్ నిర్మాణం పూర్తయింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అభివృద్ధి నిధులతో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సహకారంతో పని పూర్తయింది ఇవే మా తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం
మంచి చేస్తే స్వాగతిద్దాం తప్పు చేస్తే ఖండిద్దాం