రెనిగుంట ఎయిర్‌పోర్ట్ కు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వాణిజ్య మరియు ప్రణాళిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ గారు మరియు ఇతర అధికారులు స్వాగతం తెలిపారు. #CMRevanthReddy @revanthofficial @telanganacmo @ncbn.official #journalist sai #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢