విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుండి పాలకొండ మరియు అడ్డపుబెండ వరకు ప్రయాణించే ప్రయాణికులకు ఇకపై ప్రయాణం సులభతరం కానుంది.ఈ ప్రాంత ప్రజలు అనేక ఏళ్లుగా సరైన వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.18 నెలల్లోనే ఈ బ్రిడ్జి పనులు వేగంగా జరిగి, ఇప్పుడు పూర్తయ్యింది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసినందుకు స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
#Cheepurupalli
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్