@20330020
@20330020

k.k.Anand

ఐ లవ్ షేర్ చాట్

🙏🌹🙏సుప్రభాత వేళల్లో నిద్ర లేవగానే చాలామందికి చేతులు చూసుకుంటారు.🙏🌹🙏 🙏🌷🙏యాదేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితాః ! 🙏🌷🙏 🙏🌹🙏అని కదా అమ్మను ప్రార్థించేది... ఈ తత్త్వం మన చేతలలో, చేతుల్లో ఉంటే అమ్మ మనలోనే ఉంటుందని ఈ క్రింది శ్లోకంతో చేతులు చూసుకుంటారు.🙏🌹🙏 🙏🌷🙏" కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం!! "🙏🌷🙏 🙏🌹🙏ఈ శ్లోకం గమనిస్తే మన జీవన విధానం కనిపిస్తుంది.🙏🌹🙏 🙏🌷🙏కరాగ్రం లో లక్ష్మీ దేవి.. అంటే చేతి వేళ్లలో ధనం మనకే తెలియకుండా వేళ్ళ మధ్య నుండి జారిపోవచ్చు/ పోకనూపోవచ్చు. ఆ యమ్మ కు నిలకడ లేదు కదా మరి! 🙏🌷🙏 🙏🌷🙏కరము మధ్యలో సరస్వతీ.. చదివిన చదువు వల్ల వచ్చిన జ్ఞానం చచ్చేవరకూ పోదు.🙏🌷🙏 🙏🌷🙏కర మూలంలో అమ్మలగన్న అమ్మ గౌరమ్మ. వండి వార్చడానికీ.. అతిథులు అభ్యాగతులకు అన్నం వడ్డించడానికీ మణికట్టు ప్రధానం.🙏🌷🙏 🙏🌷🙏సుప్రభాత వేళల్లో చేతులు చేసుకోవడం అంటే... ధనాన్ని తగిన విధులకు ఉపయోగిస్తూ... మంచి చెడుల విచక్షణా జ్ఞానం తో మెలగుతూ... జగజ్జనని అన్నపూర్ణమ్మ లా ఈ రోజు గడవాలని.. కోరుకోవడం.🙏🌷🙏 🙏🌹🙏ఒక రకంగా చెప్పాలంటే ఇది మన రోజువారీ కర్తవ్యాన్ని గుర్తు చేసే టైం టేబుల్. 🙏🌹🙏 🙏🌷🙏కొందరు గౌరమ్మ ను కాక గోవింద అంటారు. సరే! అలా అనుకున్న దోషమేమీ కాదు. వేంకటేశ్వర స్వామి వారి ని శాక్తేయులు శక్తి రూపంగా భావిస్తారు కాబట్టి.🙏🌷🙏 #🔱దేవుళ్ళు #🔱తిరుమల తిరుపతి #🙏అమ్మవారి‌ అలంకారాలు #🔱🎶భక్తి పాటలు #📜పంచాంగం https://sharechat.com/post/y7KAgOd?referrer=otherShare
#

✝జీసస్

✝జీసస్ - పోస్ట్ చేసినవారు : @ sireeshabalachary28 Available on : ShareChat కరాగ్రే వసతే లకి కరమధ్యే సరస్వతీ కరమూలేత్తు గోవిండ : ప్రభాతే కరదర్యం . Siree . GET IT ON # దేవుళ్ళు AQసుప్రభాత వేళల్లో నిద్ర లేవగానే చాలా . . . Google Play - ShareChat
116 వీక్షించారు
3 నెలల క్రితం
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
లింక్ కాపీ చేయండి
పోస్ట్ తొలగించండి
Embed
ఈ పోస్ట్‌ను రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది..
Embed Post
వేరే Appsలోకి షేర్ చేయడానికి
Facebook
WhatsApp
అన్ ఫాలో
లింక్ కాపీ చేయండి
రిపోర్ట్
బ్లాక్
ఈ ప్రొఫైల్ని నేను రిపోర్ట్ చెయ్యాలనుకుంటున్నాను, ఎందుకంటే..