శ్రీకాళహస్తి: ‘కొండచుట్టు’గా పిలిచే ఇక్కడి కైలాస గిరి ప్రదక్షిణ గురించి మీకు తెలుసా? - BBC News తెలుగు
శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో భక్తులు ప్రతియేటా రెండుసార్లు ఈ కైలాసగిరి చుట్టూనే ప్రదక్షిణ చేస్తారు.శ్రీకాళహస్తిలోని గిరి ప్రదక్షిణను స్థానికులు 'కొండ చుట్టు'గా పిలుచుకుంటారు.