Mandava Venkateswarlu
ShareChat
click to see wallet page
@2141903486
2141903486
Mandava Venkateswarlu
@2141903486
ఐ లవ్ షేర్ చాట్
మిత్రులకు, శ్రేయోభిలాషులకు ,తెలుగుదేశం పార్టీ అభిమానులకు, సానుభూతిపరులకు ,నందమూరి నారా, వంశ వీరాభిమానులకు భోగి పండుగ శుభాకాంక్షలు #✨సంక్రాంతి స్టేటస్🌾
✨సంక్రాంతి స్టేటస్🌾 - మార్చుఎప్పీడూ అభిదృద్ధికి దారి తీస్తుంది అలాంటి మార్చుకు గుర్తుగా భోగి పండుగ నిలవాలి సీఎం చంద్రబాబు గారు మీకు మీ కుటుంబ సభ్యులకు z3 (S৪) వెంకటేశ్వర్లు గౌడ్ మీ: మండవ టిడిపి హుజూర్ నగర్ మార్చుఎప్పీడూ అభిదృద్ధికి దారి తీస్తుంది అలాంటి మార్చుకు గుర్తుగా భోగి పండుగ నిలవాలి సీఎం చంద్రబాబు గారు మీకు మీ కుటుంబ సభ్యులకు z3 (S৪) వెంకటేశ్వర్లు గౌడ్ మీ: మండవ టిడిపి హుజూర్ నగర్ - ShareChat
@ncbn @naralokesh గార్లకు నమస్కారం..? తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం మంచి అనుకూల వాతావరణం ఉన్నది. ఒడిసి పట్టడంలో వెనకబడి పోతున్నాము. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టండి. తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్తును కాపాడండి. జై చంద్రబాబు జై జై తెలుగుదేశం #జై లోకేష్
జై లోకేష్ - ShareChat
00:30
ఈ కొత్త ఏడాది మీ జీవితంలో సరికొత్త కాంతులు నిలపాలని, మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ .. మండవ వెంకటేశ్వర్లు గౌడ్ టిడిపి - హుజూర్ నగర్ # #📲న్యూ ఇయర్ స్టేటస్✨ #🥳హాయ్ 2026 🙌
📲న్యూ ఇయర్ స్టేటస్✨ - Xer33o కొత్త ఏదాది మీ జీవితంలో సరికొత కాంతులు నింపాలని మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ నూతన సంవత్గర శుభాకాంక్షలు వెంకటేశ్వర్లు గౌడ్ మీ: మండవ తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ Xer33o కొత్త ఏదాది మీ జీవితంలో సరికొత కాంతులు నింపాలని మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటూ నూతన సంవత్గర శుభాకాంక్షలు వెంకటేశ్వర్లు గౌడ్ మీ: మండవ తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ - ShareChat
హరన్న అంటే ఒక ఉత్తేజం!! హరన్న అంటే భరోసా !! హరన్న అంటే నమ్మకం!! చైతన్య రధసారధిగా , తెలుగుయువతకు స్ఫూర్తిగా, రవాణా శాఖ మంత్రిగా, రాజ్యసభ్యునిగా మీరు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరనీయం.. మీ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం.మీరు లేకున్నా మీ కీర్తి అజరామరం! #TDP #టిడిపి #జోహార్_హరన్న🙏
టిడిపి - ShareChat
01:30
*గణనాధుని ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలి*..! 👉 *మండవ వెంకటేశ్వర్లు గౌడ్* ఈరోజు తాళ్ల మల్కాపురం గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. *మండవ వెంకటేశ్వర్లు గౌడ్* కుటుంబ సభ్యులు విగ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆ గణనాధుడి ఆశీస్సులు గ్రామంలోని ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. పూజారి *భద్రయ్య అయ్యగారు* శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో *తాళ్ల మల్కాపురం గణేష్ యూత్ కమిటీ సభ్యులు*, స్వామి భక్తులు పాల్గొన్నారు # #🕉️ గణపతి బప్పా మోరియా
🕉️ గణపతి బప్పా మోరియా - ShareChat
00:20
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నాను. #vinayakachavithi # #🕉️ గణపతి బప్పా మోరియా
🕉️ గణపతి బప్పా మోరియా - రాష్ట్రప్రజలందరికీ  59 శుభాకాంక్షలు . వెంకటేశ్వర్లు గౌడ్ ১.. ১১০৫১ హుజూర్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్రప్రజలందరికీ  59 శుభాకాంక్షలు . వెంకటేశ్వర్లు గౌడ్ ১.. ১১০৫১ హుజూర్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ - ShareChat
శ్రీ నందమూరి తారకరామారావు గారు కృష్ణావతారంలో దర్శనమిచ్చిన కటౌట్‌ చూసి ఇందిరాగాంధీనే మొక్కింది, మీరెంత? # #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺
🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 - ShareChat
00:27
18 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు @naralokesh అన్న @brahmaninara గారు❤️🙏 మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️ #happybirthday #TDPTwitter #TeluguDesamParty #NaraLokesh #NaraChandrababuNaidu #NandamuriBalakrishna
happybirthday - ShareChat
00:50
భగవాన్ శ్రీకృష్ణుడు ఆశీస్సులు మీ జీవితంలో సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🕉️🪈 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺
🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 - ShareChat
00:23
భగవాన్ శ్రీకృష్ణుడు ఆశీస్సులు మీ జీవితంలో సంతోషాన్ని, విజయాన్ని తీసుకురావాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు! 🕉️🪈 #🙏🏻జై శ్రీ కృష్ణ 🌺
🙏🏻జై శ్రీ కృష్ణ 🌺 - ShareChat