ఎవరో మెప్పు కోసమో పనులు చేయద్దు,,ని కోసం ని చెరిత్ర కోసం, పది మందికి మేలు చెయి,, చెరిత్ర లొ నిలిచి పోతావు
బానిసగా జీవిస్తే పెంపుడు జంతువు అవ్వగలవు,,అవినీతి అన్యాయాలను ప్రశ్నిస్తూ,చని పోతే,సింహం అంటారు,,నీకు నీకు జన్మ నిచ్చిన తాత అమ్మలకు,తల్లి తండ్రిలకు నీకు చెరిత్త నిలిచి వుంటది,,చావు అనేది ఎప్పటికైనా తప్పదు.
ఎందరో మహానుభావుల చెరిత్ర తెలుసుకో,చెరిత్ర నిలుపుకో
Dr రెడ్డి మల్ల శ్రీనివాస్.(ఇండియా రిపబ్లికన్) #🌍నా తెలంగాణ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #🇮🇳 మన దేశ సంస్కృతి #🙏నా దేశ గొప్పతనం