ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి శుభాకాంక్షలు
మీ....
డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#RS ప్రవీణ్ కుమార్# #rspraveenkumar ips #BRS పార్టీ సోషల్ మీడియా #నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
అనుక్షణం ప్రజలలో ఉంటున్న డాక్టర్ ఆర్ఎస్ #BRS పార్టీ సోషల్ మీడియా #rspraveenkumar ips #RS ప్రవీణ్ కుమార్#
మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
#rspraveenkumar ips #BRS పార్టీ సోషల్ మీడియా #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
ఈ భోగి పండుగ ప్రతి ఇంటికి ఆనందాలను రైతులకు మంచి పంటలు, యువతకు ఉజ్వలమైన భవిష్యత్,
తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులు,కలగాలని కోరుకుంటూ. 🌾🔥
భోగి పండుగ శుభాకాంక్షలు
మీ
డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Happy ఈ భోగి పండుగ ప్రతి ఇంటికి ఆనందాలను రైతులకు మంచి పంటలు, యువతకు ఉజ్వలమైన భవిష్యత్,
తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులు,కలగాలని కోరుకుంటూ. 🌾🔥
భోగి పండుగ శుభాకాంక్షలు
మీ
డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
# #BRS పార్టీ సోషల్ మీడియా #RS ప్రవీణ్ కుమార్# #🔥భోగి శుభాకాంక్షలు🌾
KTR ❤️ RSP
# #rspraveenkumar ips #RS ప్రవీణ్ కుమార్# #BRS పార్టీ సోషల్ మీడియా #ktr
సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతిని, అలాగే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకుంటున్నాం.
విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన సావిత్రిబాయి పూలే గారి సేవలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి.
మహిళా ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి త్యాగం, సేవాభావాన్ని ఈ రోజున ఘనంగా అభినందిస్తున్నాం.
సమానత్వం, విద్య, న్యాయం అనే ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిదని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నాం.
సావిత్రిబాయి పూలే గారికి ఘన నివాళులు — మహిళా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు..
మీ
డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#BRS పార్టీ సోషల్ మీడియా #RS ప్రవీణ్ కుమార్# #rspraveenkumar ips
కాగజ్‌నగర్ టౌన్‌లోని 20వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ గారు పర్యటించి పేదవారి ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకొని వారి సమస్యలను ఓర్పుగా విన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ గారు, గొలేం వెంకటేష్, టౌన్ మహిళా కన్వీనర్ తాండ్ర వరలక్ష్మి, లావణ్య, శోభన్ అన్న తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా పార్టీ నిరంతరం పోరాడుతుందని డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సార్ గారు తెలిపారు.
ప్రభుత్వం పేదల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమవుతోందని విమర్శించిన ఆయన, ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
#BRS #BRS పార్టీ సోషల్ మీడియా #BRS party #RS ప్రవీణ్ కుమార్#
#Swaeros Student Union
కోస్ని గ్రామంలోని ప్రాణహిత భవన్‌లొ న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ గారు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. #TRS= BRS KCR PARTY 🤠 #rspraveenkumar ips #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #🥳హాయ్ 2026 🙌 #📲న్యూ ఇయర్ స్టేటస్✨
Dr.RS PRAVEEN KUMAR SIR 🔥
# #BRS party #rspraveenkumar ips #TRS= BRS KCR PARTY 🤠
సిర్పూర్ సింహం ఆర్ ఎస్ పీ
#RSP
#TRS= BRS KCR PARTY 🤠 #rspraveenkumar ips #BRS party








