నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు!
నేటి వారి నడవడికే రేపటి బంగారు భవితకు మార్గం.
బాలల శ్రేయస్సే లక్ష్యంగా, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం.
చిన్నారులందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు!
మీ..
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
#BRS #RSPraveenKumar 🦣 #BRS పార్టీ సోషల్ మీడియా #👶బాలల దినోత్సవం శుభాకాంక్షలు🎉 #🌹జవహర్‌లాల్ నెహ్రూ జయంతి 2025