పోరాట పాట నేల రాలింది
తెలంగాణ అస్తిత్వాన్ని పోరాట పటిమ ను తన కలం, గళం తో ప్రజా చైతన్య స్ఫూర్తి గొలుపుతు ఖండాంతరాలకు తన వాగ్దారను శ్రుతి పథంలో నిలిపి న సాహిత్య చైతన్య రథసారధి
అక్షరాంకురం ఎరుగని గని శిఖామణి
పదంబులే అగ్ని పిడుగు లై దుముకు
కథన రంగమున కుత్తుకలను నుత్తరించే పదకవనంబు
నిస్సత్తువగా ఉన్న యవన పీనుగలను మత్తువదలించి మదపుటేనుగు చేయు
కళామతల్లి సేవలో అలుపెరుగని బాటసారి
నేడు సూర్యోశస్సు తొంగి చూసే వేళ గతి తప్పి ఆస్తమయాన్ని ఆళింగనం చేసుకుంది
అనంతవాయువులో సంగీత సామ్రాజ్యానేలడానికి
కళామతల్లి కౌగిలి లో కరిగి కాంతి దార వాహికవై మా ఎదను తాకుదువా అందెశ్రీ
శరణాగతి శరణాగతి మీ ఆత్మకు శరణాగతి
మీ అందెకు శరణాగతి మీ వాక్కుకు శరణాగతి
మీ పాద ధూళి కి శరణాగతి
అశ్రునయనాల నివాళి జేకొనుము
💐💐💐🙏 #🌅శుభోదయం