https://youtu.be/cbIGFOL5BrI
https://youtu.be/cbIGFOL5BrI
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 బహుళ పక్షం
🌻 విశాఖ : కార్తీ
🪔🙏🪔
శనివారం, నవంబరు 8, 2025
తిథి : తదియ మధ్యానం 12.08 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : మృగశిర తెలావారితే 3.49
యోగం : శివం రాత్రి 12.37 వరకు
కరణం : భద్ర మధ్యానం 12.08 వరకు
తదుపరి బవ రాత్రి 11.01 వరకు
వర్జ్యం : ఉదయం 10.36 - 12.06
దుర్ముహూర్తము : ఉదయం 6.04 - 7.35
అమృతకాలం : రాత్రి 7.35 - 9.05
రాహుకాలం : ఉదయం 9.00 - 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 - 3.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం: 6.05 సూర్యాస్తమయం:5.24
👉 సంకష్టహర చతుర్థీ
🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻
🌹🙏🌹
గెలవవచ్చు-గర్వపడకూడదు, భయపడవచ్చు-పారిపోకూడదు, ఓడిపోవచ్చు-కృంగిపోకూడదు, అర్ధం కాకపోవచ్చు విసిగిపోకూడదు.
జీవితం అన్నాక అన్నీ ఉంటాయ్ వాటిని తట్టుకుని నిలబడాలి కానీ భయపడి కూలబడకూడదు
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #✌️నేటి నా స్టేటస్ #🙏శుభాకాంక్షలు #😇My Status #🎶భక్తి పాటలు🔱
https://youtube.com/shorts/Fvoy7rgRH5k?feature=share
https://youtube.com/shorts/Fvoy7rgRH5k?feature=share
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 బహుళ పక్షం
🌻 విశాఖ : కార్తీ
🪔🙏🪔
శుక్రవారం, నవంబరు 7, 2025
తిథి : విదియ మధ్యానం 2.28 వరకు
వారం : శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం : కృత్తిక ఉదయం 6.59 వరకు తదుపరి రోహిణి తె5.21 వరకు
యోగం : వరీయాన్ ఉదయం 6.46
తదుపరి పరిఘము తె3.38 వరకు
కరణం : గరజి మధ్యానం 2.28 వరకు
తదుపరి వణిజ రాత్రి 1.19 వరకు
వర్జ్యం : రాత్రి 9.53 - 11.22
దుర్ముహూర్తము : ఉదయం 8.19 - 9.05
మరల మద్యానం 12.06 - 12.51
అమృతకాలం : ఉదయం 6.14వరకు
మరల రాత్రి 2.21 - 3.51
రాహుకాలం : ఉదయం 10.30 - 12.00
యమగండ/కేతుకాలం : మ3.00 - 4.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం: 6.04 సూర్యాస్తమయం:5.24
🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻🪔🌻
🌹🙏🌹మానవ జన్మ లోని పరమార్థం ఏమిటి!!!...*భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషము గాని ఉండదు. అందరి పట్ల సమభావనతో ఉంటారు.మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు,మన జన్మలకి మనమే కారణము, మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ,అక్కచెల్లె ళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి.ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి.విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి వాటిని పరిరక్షించేవారు ఉండాలి.ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు.మనము భక్తి చేత గాని, ధ్యానం చేత గాని ,కర్మ చేత గాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మొర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము, భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి...సహనముతో సాధించుకోవాలి, ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు.అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది.ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది.ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు, కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తాడు, ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి.మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది, మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి.కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడితో సంబంధం ఏర్పడింది అని అర్థము._మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే._ 🥀శుభమస్తు🥀
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #😇My Status #🎶భక్తి పాటలు🔱 #🙏శుభాకాంక్షలు #✌️నేటి నా స్టేటస్
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 బహుళ పక్షం
🌻 విశాఖ : కార్తీ
🪔🙏🪔
గురువారం, నవంబరు 6, 2025
తిథి : పాడ్యమి సాయంత్రం 4.51
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : భరణి ఉదయం 8.40 వరకు
యోగం : వ్యతీపాతం ఉదయం 9.54
కరణం : కౌలువ సాయంత్రం 4.51 వరకు
తదుపరి తైతుల తె3.40 వరకు
వర్జ్యం : రాత్రి 7.49 - 9.18
దుర్ముహూర్తము : ఉదయం 9.50 - 10.35
మరల మధ్యానం 2.22 - 3.07
అమృతకాలం : తెలావారితే 4.44
రాహుకాలం : మదయం 12.00 - 1.30
యమగండ/కేతుకాలం : ఉ6.00 - 7.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.04 సూర్యాస్తమయం:5.24
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 కార్తిక విధులు
ఋషిపీఠం
యతృలం సర్వపుష్పేషు సర్వపత్రేషు నారద, తులసీదళేన చైకేన కార్తికే ప్రాప్యతేత తత్.
కార్తికంలో నారాయణుని ఒక్క తులసీ దళంతో అర్చించినా - సకలపుష్పాలతో, సకల పత్రాలతో పూజించిన ఫలం కలుగుతుంది.
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8 #🙏శుభాకాంక్షలు #✌️నేటి నా స్టేటస్ #🎶భక్తి పాటలు🔱 #😇My Status
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹
https://youtu.be/hbUflIZTymk
https://youtu.be/hbUflIZTymk
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
బుధవారం, నవంబరు 5, 2025
తిథి :🌕 పూర్ణిమ రాత్రి 7.12 వరకు
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : అశ్విని ఉదయం 10.16 వరకు
యోగం : సిద్ధి మధ్యానం 12.59 వరకు
కరణం : భద్ర ఉదయం 8.25 వరకు
తదుపరి బవ రాత్రీ 7.12 వరకు
ఆ తదుపరి బాలువ తె6.02 వరకు
వర్జ్యం : ఉదయం 6.34 - 8.03
మరల రాత్రి 7.13 - 8.43
దుర్ముహూర్తము : ఉదయం 11.21 - 12.07
అమృతకాలం : తెలావారితే 4.11 - 5.40
రాహుకాలం : మధ్యానం 12.00 - 1.30
యమగండ/కేతుకాలం : ఉ7.30 - 9.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.04 || సూర్యాస్తమయం:5.25
👉 కార్తీక & జ్వాలా తోరణం
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 పరిమళభరితమైన కస్తూరిని తన నాభిలోనే ఉంచుకొని, అది ఎక్కడ ఉందోనని అంతటా అన్వేషించే లేడి వంటివాడు మనిషి. తనలోనే ఉన్న దైవాన్ని అంతర్దృష్టితో చూడలేక అరిషడ్వర్గాలను పక్కలో బల్లేలుగా ఉంచుకుంటాడు.*
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹
#✌️నేటి నా స్టేటస్ #🎶భక్తి పాటలు🔱 #🙏శుభాకాంక్షలు #😇My Status
https://youtu.be/ieyZGFCxqnw
https://youtu.be/ieyZGFCxqnw
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
మంగళవారం, నవంబర్ 4, 2025
తిథి : చతుర్దశి రాత్రి 9.38 వరకు
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : రేవతి మధ్యానం 12.03 వరకు
యోగం : వజ్రం సాయంత్రం 4.12 వరకు
కరణం : గరజి మధ్యానం 10.29 వరకు
తదుపరి వణిజ రాత్రి 9.38 వరకు
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తము : ఉదయం 8.20 - 9.05
మరల రా10.29 - 11.19
అమృతకాలం : ఉదయం 9.44 - 11.17
మరల తెలావారితే 3.36 - 5.05
రాహుకాలం : మధ్యానం 3.00 - 4.30
యమగండ/కేతుకాలం : ఉదయం 9.00 - 10.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.04
సూర్యాస్తమయం: 5.26
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 ఒకరిని *బాధ* పెట్టడం నీటిలో *రాయి* వేసినంత *సులువు*,కానీ వారిని తిరిగి *మామూలు స్థితికి* తీసుకురావడం అనేది *చాలా* కష్టం.(నీటిలో వేసిన రాయి నీ తీసుకురాగలిగినంత)
*నిజాయితీగా* బ్రతకడానికి ఇది మన *తాతలు* బ్రతికిన *రాతియుగం* కాదు, *కల్తీ మనుషులు* బతుకుతున్న కలియుగం *100* తప్పులు చేసిన వాడినైనా *మన్నించవచ్చు* కానీ ఒక్కసారి *మోసం* చేసిన వాడిని *క్షమించకూడదు*. తప్పులు చేసిన వాడు అయినా *మారుతారేమో* కానీ *మోసబుద్ధి* ఉన్నవాడు ఎప్పటికి మారడు .
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #🎶భక్తి పాటలు🔱 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🙏శుభాకాంక్షలు
https://youtube.com/shorts/I2DvjbawTic?feature=share #🔊తెలుగు చాట్రూమ్😍 #📵విదేశీ యాప్లను బహిష్కరించండి❌ #🎶భక్తి పాటలు🔱 #🛕అయోధ్య రామమందిరం🙏 #⛳భారతీయ సంస్కృతి
శ్రీశైలం మల్లికార్జున స్వామి నిజ రూపా దర్శనం
https://youtube.com/shorts/l83U8U6vWEs?feature=share
https://youtube.com/shorts/l83U8U6vWEs?feature=share
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
సోమవారం, నవంబర్ 3, 2025
తిథి : త్రయోదశి రాత్రి 11.39 వరకు
వారం : సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర మధ్యానం 12.59
యోగం : హర్షణం రాత్రి 6.49 వరకు
కరణం : కౌలువ మధ్యానం 12.28
తదుపరి తైతుల రాత్రి 11.39 వరకు
వర్జ్యం : రా12.30 - 2.02
దుర్ముహూర్తము : మధ్యానం 12.07 - 12.52
మరల మధ్యానం 2.23 - 3.09
అమృతకాలం : ఉదయం 8.22 - 9.54
రాహుకాలం : ఉదయం 7.30 - 9.00
యమగండ/కేతుకాలం : ఉదయం 10.30 - 12.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.02 సూర్యాస్తమయం:5.26
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 ప్రస్తుతం మన ఇళ్లలో అనేక సమస్యలకు మూల కారణం ఒకరికొకరు గౌరవించుకోకపోవడం,*
*అహంకారం,ఒకరినొకరు నమస్కారం* *చేసుకోకపోవడం,నామాట వినాలనుకోవడం,చులకనగా చూడడం ఇలా తెలియకుండానే ఇంటి పెద్దలు తరచుగా నిర్లక్ష్యం చేయబడతారు".*
*"ఇంటి పిల్లలు మరియు కోడలు ప్రతిరోజూ ఇంటి పెద్దలందరికీ నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే, అప్పుడు ఏ ఇంట్లోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు."*
*🙏🙏పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదాలు కవచం లాగా పనిచేస్తాయి, ఏ "ఆయుధం" వాటి నుండి చొచ్చుకుపోదు*
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #🙏శుభాకాంక్షలు #🎶భక్తి పాటలు🔱
https://youtube.com/shorts/4YMf_SJ20ZU?feature=share
https://youtube.com/shorts/4YMf_SJ20ZU?feature=share
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
ఆదివారం, నవంబర్ 2, 2025
తిథి : ద్వాదశి రా1.15 వరకు
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : పూర్వాభాద్ర మధ్యానం 1.54
యోగం : వ్యాఘాతం రాత్రి 9.18 వరకు
కరణం : బవ మ1.58 వరకు
తదుపరి బాలువ రాత్రి 1.15 వరకు
వర్జ్యం : రాత్రి 11.08 - 12.40
దుర్ముహూర్తము : మధ్యానం 3.54 - 4.40
అమృతకాలం : ఉదయం 6.05 - 7.38
రాహుకాలం : సాయంత్రం 4.30 - 6.00
యమగండ/కేతుకాలం : మ12.00 - 1.30
సూర్యరాశి: తుల
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.02 సూర్యాస్తమయం:5.26
👉 క్షీరాబ్ది ద్వాదశి
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 పొదుపు* చెయాల్సిన దగ్గర *ఖర్చు* చేయడం ఎంత *తప్పో* ,, ఖర్చు చెయాల్సిన దగ్గర *పొదుపు చేయడం* కూడా *అంతే తప్పు,,* గుర్తుంచుకోండి,, సంపాదించేటప్పుడు *రూపాయిని* కూడా *వంద* అనుకోని సంపాదించాలి,, *అవసరానికి* ఖర్చు చేసే టప్పుడు *వందను* కూడా *రూపాయి* అనుకోని *ఖర్చు* చెయ్యాలి,
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #🙏శుభాకాంక్షలు #🎶భక్తి పాటలు🔱 #✌️నేటి నా స్టేటస్ #😇My Status
https://youtube.com/shorts/6Iiq09KDBYw?feature=share
https://youtube.com/shorts/6Iiq09KDBYw?feature=share
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
శనివారం, నవంబరు 1, 2025
తిథి : ఏకాదశి రాత్రి 2.41 వరకు
వారం : శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం : శతభిషం మధ్యానం 2.26
యోగం : ధృవం రాత్రి 11.35 వరకు
కరణం : వణిజ మధ్యానం 3.12 వరకు
తదుపరి భద్ర రాత్రి 2.41 వరకు
వర్జ్యం : రాత్రి 8.41 - 10.15
దుర్ముహూర్తము : ఉదయం 6.01 - 7.33
అమృతకాలం : ఉదయం 7.18 - 8.53
రాహుకాలం : ఉదయం 9.00 - 10.30
యమగండ/కేతుకాలం : మ1.30 - 3.00
సూర్యరాశి: తుల
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం: 6.02 సూర్యాస్తమయం:5.27
👉 సర్వఏకాదశి
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁 ఇంటి పేరు కలిసిన ప్రతివాడు బంధువు కాదు
నువ్వు ఇబ్బందుల్లో వున్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టినవాడే అసలైన బంధువు..
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎶భక్తి పాటలు🔱 #🙏శుభాకాంక్షలు
https://youtube.com/shorts/meM_ZZUgOPE?feature=share
https://youtube.com/shorts/meM_ZZUgOPE?feature=share
నా ప్రియమైన మిత్రులందరికీ మీ కుటుంబ సభ్యులకు మరియు బందుమిత్రులకూ శుభోదయం శుభకాంక్షలు
🌻இனிய கலை வணக்கம் 🌻
జాతస్య హి ధ్రువో మృత్యుః'🌿🌻కలియుగం కాల పరిమాణం 432000 సంత్సరములు
🌺ఇప్పుడు జగుగుతున్న సంత్సరం 5126🌺
卐 ఓం శ్రీ గురుభ్యోనమః卐
🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
🌻 దక్షిణాయనం
🌻 శరదృతువు
🌻🪔 కార్తీక మాసం 🪔
🌻 శుక్ల పక్షం
🌻 స్వాతి : కార్తీ
🪔🙏🪔
శుక్రవారం అక్టోబరు 31, 2025
తిథి : దశమీ రాత్రి.తెలవరితే.03:42 పర్యన్తం. తదుపరి ఏకాదశీ
వారం : భృగువాసరః (శుక్రవారము)
నక్షత్రం : ధనిష్ఠా మద్యానం.02:37
యోగం : వృద్ధిః రాత్రి.01:33
కరణం : తైతులః సాయంత్రం 04:02
వర్జ్యం : రాత్రి.09:45 - 11:21
దుర్ముహూర్తము : ఉదయం 8:18 - 9:03 మరల మధ్యానం 12:06 - 12:52
అమృతకాలం : నాస్తి⏰
రాహుకాలం : ఉదయం 10:30 - 12:00
యమగండ/కేతుకాలం : మధ్యానం.03:00 - 04:30
సూర్యరాశి: తుల
చంద్రరాశి: మకరం
సూర్యోదయం: 06:18 సూర్యాస్తమయం:05:41
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
🕉️ 🍁🪔 𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐
శ్లో𝕝𝕝 యత్ర వేదధ్వని శ్రాంతం
న చ గోభిరలంకృతమ్।
యన్నబాలైః పరివృతం
శ్మశానమివ తద్గృహమ్.॥
అత్రిస్మృతి - 1-309*
తా𝕝𝕝 ఏ ఇంట్లో వేదధ్వని వినబడదో, ఏ ఇల్లు అవులతో అలంకరించబడదో, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉండరో ఆ ఇల్లు శ్మశానము వంటిది.
సేకరణ:
🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻🕉️🪻
*ఈరోజు జన్మదినాన్ని/వివాహవార్షికోత్సవాన్ని జరుపుకునే*
*ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః*
*శివరామ గోవింద నారాయణ మహాదేవ*
*శుభమస్తు/సర్వేజనాః సుఖినోభవంతుః*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🌹
🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁🌻🍁
దయచేసి నా ఛానల్ (YOUTUB)కి లైక్ చేయడం, వ్యాఖ్యానించడం, భాగస్వామ్యం చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు 🌹🙏🌹
----------------------------------------
https://youtube.com/@ivbalaiah?si=NtCMV4-ulIeI4Su8
==============================
🍁🔱🍁வணக்கம் ஸ்ரீ சிவபெருமான் திருவருள் அனைவருக்கும் கிடைக்க ஆண்டவரை வேண்டுகிறேன்
🍁🔱🍁
==============================
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🐄గోమాతను పూజించండి
🐄గోమాతను సంరక్షించండి -
-------------------------------.--------------------
సర్వే జనాః సుఖినోభవంతు
🌹🙏🌹శుభమస్తు🌹🙏 🌹 #🎶భక్తి పాటలు🔱 #🙏శుభాకాంక్షలు #😇My Status #✌️నేటి నా స్టేటస్