#🔊తెలుగు చాట్‌రూమ్😍 జరిగిన 30వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సుకు లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు హాజరయ్యారు.*
ఈ సదస్సులో ఆయన *సింగపూర్ దేశ గౌరవనీయ మంత్రి శ్రీ కె. షణ్ముగం గారిని కలిశారు.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తులను సింగపూర్‌కు ఎగుమతి చేయడంపై ఇద్దరూ చర్చించారు.
ఏపీలోని పండ్లు, కూరగాయలు వంటి నాణ్యమైన ఉత్పత్తులకు సింగపూర్ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను గురించి ఎంపీ కృష్ణ ప్రసాద్ గారు వివరించారు.