https://www.facebook.com/share/v/1ALmpWm4cH/కాలయాపనకు చెప్పే మాటల వల్ల ఒక జీవితం అర్ధాంతరంగా ఆగిపోవచ్చు.దేనినైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸#💑రిలేషన్ షిప్ కోట్స్#👬 Friends forever 🤝
#🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు,కానీ చెడుగా మాత్రం చెప్పకూడదు. #📱మొబైల్ ఫోటోగ్రఫీ📸#🐦బర్డ్ ఫోటోగ్రఫీ📸#😃మంచి మాటలు#✍ జీవితం మీద కోట్స్👌
ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి.వింటూ ఆగిపో వడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మన అడుగుల్లోనే ఉంటుంది. #✍ జీవితం మీద కోట్స్👌#📱మొబైల్ ఫోటోగ్రఫీ📸#😃మంచి మాటలు
#🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ కాలం పరీక్ష పెట్టేది నువ్వు పడితే చూడాలని కాదు,నీ పరుగులో వేగం చూడడానికి. #😃మంచి మాటలు#📱మొబైల్ ఫోటోగ్రఫీ📸#✍ జీవితం మీద కోట్స్👌#🐦బర్డ్ ఫోటోగ్రఫీ📸
#⛄శీతాకాలం ఫోటోగ్రఫీ📸 మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు,దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు. #✍ జీవితం మీద కోట్స్👌#😃మంచి మాటలు#📱మొబైల్ ఫోటోగ్రఫీ📸
#🙏🏻గురువారం భక్తి స్పెషల్ పక్కవాడు ఎదిగితే మనోడని భుజాలు తడుముకుంటాం,కానీ మన వాడు ఎవరైనా ఎదిగితే చూస్తూ తట్టుకోలేం. #😃మంచి మాటలు#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁#✍ జీవితం మీద కోట్స్👌
#🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁#😃మంచి మాటలు#✍ జీవితం మీద కోట్స్👌#💑రిలేషన్ షిప్ కోట్స్ పక్కవాడు ఎదిగితే మనోడని భుజాలు తడుముకుంటాం,కానీ మన వాడు ఎవరైనా ఎదిగితే చూస్తూ తట్టుకోలేం.