రాజేశ్వర్ తాటికొండ భోథ్
ShareChat
click to see wallet page
@263441623
263441623
రాజేశ్వర్ తాటికొండ భోథ్
@263441623
ఐ లవ్ షేర్ చాట్
#🎶భక్తి పాటలు🔱 పాటలు మార్కండేయ మహర్షికోలాట కీర్తన ‌(కాలూ 🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃 👌కాలూగజ్జె‌ కట్టేదాము‌ కోలచేత‌ పట్టేదాము‌! కుప్పిగంతు లెసేదామయ్యా‌ ఓముని కుమార‌! నికీర్తన‌ పాడెదామయ్యా‌ ఓమార్కండేయ //కా‌లూగజ్జె‌ కొట్టేవాడు// 1)సంతాన కోసమని‌ తపన జెందె‌ మృఖండూడు! అడవులకు‌ ఏగినాడయ్యా‌ జనులారా వినుడి‌! తపస్సు జెసీనాడయ్యా‌ ప్రజలారవినుడి‌‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 2) సదాశివుడు సంతోసించి‌ సరగున‌ ఈ‌ దివికి‌ వచ్చె‌! ప్రసన్నత‌ నొందీనాడయ్యా‌ ఆ‌ పరమా శివుడు‌! ప్రతక్ష‌ మైనాడయ్యా‌ ఆ‌ పరమాత్మూడు‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 3)సంతానము‌ కోసమనీ‌ సంకల్పము‌ చెసీనాను‌! సౌభాగ్యం నాకూ‌వలదయ్యా‌ ఓభోళనాథ పుత్రభీక్ష పెట్టూ‌ నాకయ్యా‌ కైలాసవాస‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// 4)అఖండ‌ తేజుడైన‌ అర్ధాయుష్యు కలవాడు‌! అతికౄరు‌ డైనవాడు‌ నిండాష్యూ గలవాడు‌! ఇద్దరిలొ‌ఎవరు‌కవాలే‌ ఓమునేశ్వారా‌//కా‌ 5) అర్ధాయుష్యుడైతేమి‌ జ్ఞానుడేకావాలి పేరు ప్రతిష్టలన్ని‌ గొప్పగా‌ తేవాలి‌ వరప్రసాదమిచ్చినాడయ్యా‌ కాశీశుడు‌ //కాలూగజ్జె‌ కట్టేదాము‌// రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#🎶భక్తి పాటలు🔱 పాటలు కృష్ణా ‌ ~ కృష్ణా ~ కృష్ణా ~~~~ 🙏కృష్ణరావయ్యా‌నాపై కృపనుజూపయ్యా‌ !! కృష్ణా రావా‌ కృపను జూపవా‌!! నీ‌ సన్నిధికి‌ నన్ను‌ జేర్చ‌వా!!నీసన్ని‌!! 1) భక్తుల పాలిట‌ భగవంతుడంటారు‌! సుడిగుండాలను‌ దాటించె‌ వంటారూ! కన్నీటి‌ గాదలు‌ వినరావయ్యా‌‌! కడలి‌ తీరాన నన్నుచేర్చ‌వా//కృష్ణ// 2)నాలోని‌ కలతలు‌ మాన్ప‌ వయ్యా‌! నరక‌ యాతన‌ చాలించ‌ వయ్యా‌! లక్ష్మీ రమణ‌ నారాయణా‌! ఆపద్బాంధవ ఆదుకోవయ్యా‌//కృష్ణ// 3) ఈ‌ దురవస్థలు‌ నాకేల‌ నయ్యా! దేహ‌ బాదలు‌ తాలనయ్యా! శ్రీ తజనపాలా‌ శీఘ్రమె‌ రావయ్యా‌! నీ రాకకోసం చూచితి‌ నేనయ్యా‌//కృష్ణ//‌ !! రామకృష్ణ గోవింద నారాయణా ‌!! !! నారాయణా హరి నారాయణా‌!! రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#🎶భక్తి పాటలు🔱 పాటలు రఘుకుల‌ తిలకరార‌ నిన్నెతీ‌(శివశివ‌ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🪔!!శివశివశంకరరావా చిన్మయ రూపరావా!! !!చిద్విలాసరావా‌ సర్వజీవులబ్రోవా!!//శి‌// 1)!!పొద్దుపొద్దునలేచీ‌ సన్నీటిస్నానంజేసీ!! !!మడినికట్టుకోనీ‌ నిభస్మంరాసెదానూ!!//శి// 2)!!పూలు పత్రితెచ్చీ‌ నిపూజలుజేసెదాను!! !!మాలనుచేతబట్టీ‌ పంచాక్షరి చదివెదానూ‌!!/శి 3)!!పంచామృతముతోనీ‌ అభిషేకంచెసెదానూ!! !!నారికేళంతోనీ‌ నైవేద్యం పెట్టెదానూ‌!!//శివ‌// 4)!!పార్వతిఫతిహరరావ నిపాదంపట్టెదానూ‌!! !!కైలాసశివహరరావా‌ మకష్టాలన్నితీర్చవా‌‌!!/శి/ 5)!!అవనిలొనిన్నుమేమూ‌ ఆలపించెదామూ‌!! !!ఆపదలన్నిమాన్పీ‌ ఆదరించగరావా‌!!//శివ‌// 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#🙏 ఓం నమో నారాయణ నారాయణ 🙏నీ నామముకన్న మిన్నేదిలేదూ‌ నీలశరీర హే మాధవా‌‌‌! నీ దయ లేనిదే మేము లేమూ ‌! శ్యామ సుందర హే‌ కేశవా ‌//నీనామ// 1)శంక‌ చక్రా‌ భుజకిరిటిధారీ‌! గరుడ‌ వాహన‌ విశ్వాంభరా‌! కమల‌ నయనా‌ లక్ష్మీ రమణా‌! భక్తవత్సల హేగోవిందా ‌//నీనామము‌// 2)మదుర‌ మనోహర మురళి‌ గ్రోళా‌! మఖుఠ‌ మయూరీ‌ పించ‌ శ్రీ హరీ! అభయ‌ం బొసగే‌ ఆదినారాయణా‌! కరుణలవాలా‌ కావర హేరీ//‌నీనామ‌// 3)నినువర్ణించుటా‌ నాతరమౌనా‌! నిఖిల‌ లోకాల‌ పరిపాలకా‌! అలకేల‌ నాపైన‌ ఆదరించరా‌! రక్షణ జేయర‌ నరహరి‌ ఒకసారి//నీనామ‌// !! రామకృష్ణ గోవింద నారాయణా!! !! నారాయణా హరి‌ నారాయణా!! 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#🎶భక్తి పాటలు🔱 పాటలు ఎప్పుడుతీరునో‌ ఈఋణకర్మ‌(ఎన్నడు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🙏ఎన్నడు దొరుకునో‌‌ శ్రీ గురు సేవలు! ఈ జీవికి ప్రాప్తము లేదేమో‌‌!! ఎన్నడు!! !!కడవరకైననూ కంటితొ‌ నేనూ!! చూచె‌ భాగ్యము రాదేమో//ఎన్నడు// 1)అపరాధమునూ‌ చేసితినేమో‌! అజ్ఞానుడనూ గురుదేవా‌!!అపరా‌!! కఠినా గుణములూ విడువక నేనూ! తామస‌ మోందితీ ప్రభుదేవా//ఎన్నడు// 2) జన్మం బెత్తినా కారణ‌ మేమిటో! తెలియకపోతిని గురుదేవా‌!!జన్మం!! !!కర్త కర్మా క్రియలూ చేయక ‌!! వ్యర్థుడ‌ నైతిని ప్రభుదేవా//ఎన్నడు// 3) అందరిలో నా బ్రహ్మను జూడక ‌! అందుడ నైతిని గురుదేవా‌!!అందరి‌!! !!నాలోయున్నది‌ జ్యోతివి‌ నీవనీ!! గన లేకుంటినీ ప్రభుదేవా//ఎన్నడు// !! శ్రీ గురు జై గురు సద్గురు జై గురు!! 💐💐💐💐💐💐💐💐💐 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#చ రిత్రలో నే డు✍️🥇🏆 🤔!!మయబొమ్మ‌ మాయబొమ్మా‌ మట్టి‌లోన‌‌ కలిసేబొమ్మా‌!! మధమెక్కి‌ ఆడీనాదిరా‌ ఈమాయబొమ్మ! మటుమాయ‌ మాయీనాదిరా ఈమాయ బొమ్మ//మా‌యబొమ్మ‌ మయబొమ్మ‌// 1)!!ఆగమాగం‌ జేసి బొమ్మా ‌ అంత‌ నాదని‌ మోగినాదీ‌!! అస్తి‌కాస్త‌ తీసుకపోలేదూ‌ ఈ‌మాయబొమ్మ ‌! తనదేహం‌ కొంచబొలేదూ‌ ఈమాయబొమ్మ //మాయబొమ్మ‌ మాయబొమ్మ‌// 2)!!ఎప్పుడుంట‌ నానుకున్నది నాకుముప్పు‌ లేదను‌‌కున్నదీ!! మురిపించి‌ మూలా‌ బడెరా‌ ఈమాయ బొమ్మ ‌! ముడ్తలాయి‌ కూలిపాయెరా‌‌ ఈమాయ బొమ్మ//మా‌యబొమ్మ‌ మాయబొమ్మ‌// 3)!!అందలంభు‌ ఎక్కుతాననీ‌ ఎంతగానో‌ కలలూ గన్నదీ‌!! కాళ్లుచేతులంకారాయెరా‌ మాయబొమ్మది! ‌ కాటిలోన‌ కాలీపాయెరా‌ ఈమాయబొమ్మ //మాయబొమ్మ‌ మాయబొమ్మ// 4)!!మాధవయని‌ పలుకలేదూ‌ మాహత్ములాదరి జేరగలేదూ‌!! !!తాటికొండ భోథు‌రాజేశూ నరసింహ యోగినీ!! సేవభాగ్యం అడ్గినాడయ్యా శ్రీగురు దేవుని //మా‌యబొమ్మ‌ మాయబొమ్మ// 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
#చ రిత్రలో నే డు✍️🥇🏆 🤔ఎంత‌ బలగమున్నా‌‌ ఒక్కరు! వెంట‌ రారురన్నా‌ ‌ ఎవ్వరు! !!ఒంటరిగానే‌ పొయెజీవిని!! ఆపిన‌ ఆగూనా‌ నాయన్నా//ఎంత‌// 1)ఎవరికి‌ ఎవరన్నా తోడు‌! ఉండ బోరురన్నా‌ జోడు‌! కాలచక్రము తిరిగే‌ విధమూ‌! జీవితిరుగురన్నా‌ చిన్న//ఎంత// 2)ఋణకర్మాలన్నా‌ మనకు! తప్ప బోవురన్నా‌ తిప్పలు! !!బ్రహ్మ రాసిన‌ రాతమారదు!! చేసిన‌ తప్పుల‌ శీక్షలు‌ తీరవు//ఎంత‌// 3)రామనామమన్నా‌ నేను‌‌! పలుక బోతిరన్నా‌ ఎన్నడు‌! !!పెద్దలు చెప్పిన మాటవినకను!! వ్యర్తుడ నైతిని చిన్నన్నా‌//ఎంత‌// !! శ్రీ రాం‌ జయరాం జయ జయ రాం‌!! !! శ్రీ రాం జయరాం జానకిరాం!! రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి ‌ మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్
#హరహర మహాదేవ్ మహాదేవ రఘుకుల‌ తిలకరార‌ నిన్నెతీ‌(శివశివ‌ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 🪔!!శివశివశంకరరావా చిన్మయ రూపరావా!! !!చిద్విలాసరావా‌ సర్వజీవులబ్రోవా!!//శి‌// 1)!!పొద్దుపొద్దునలేచీ‌ సన్నీటిస్నానంజేసీ!! !!మడినికట్టుకోనీ‌ నిభస్మంరాసెదానూ!!//శి// 2)!!పూలు పత్రితెచ్చీ‌ నిపూజలుజేసెదాను!! !!మాలనుచేతబట్టీ‌ పంచాక్షరి చదివెదానూ‌!!/శి 3)!!పంచామృతముతోనీ‌ అభిషేకంచెసెదానూ!! !!నారికేళంతోనీ‌ నైవేద్యం పెట్టెదానూ‌!!//శివ‌// 4)!!పార్వతిఫతిహరరావ నిపాదంపట్టెదానూ‌!! !!కైలాసశివహరరావా‌ మకష్టాలన్నితీర్చవా‌‌!!/శి/ 5)!!అవనిలొనిన్నుమేమూ‌ ఆలపించెదామూ‌!! !!ఆపదలన్నిమాన్పీ‌ ఆదరించగరావా‌!!//శివ‌// 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 రచన తాటికొండ రాజేశ్వర్‌ పద్మశాలి మండలం భోథ్‌ జిల్లా అదిలాబాద్