#శివయ్య నాకు #కనమ్మ అంటే చాలా ఇష్టం శివయ్య నీకు నా రెండు చేతులు ఎత్తి దండం పెడతా 🙏🙏 నన్ను నా కనమ్మ నీ దూరం చెయ్యకు శివయ్య #💗నా మనస్సు లోని మాట#కనమ్మ నువ్వు నా ప్రాణం
కనమ్మ నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నిన్ను ఒక్కసారి గట్టిగా 🫂 హాగ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి చాలా హ్యాపీ గా ఉంటా #కనమ్మ నువ్వు నా ప్రాణం#💗నా మనస్సు లోని మాట#❤నువ్వే నా సంతోషం🤗