ప్రియమైన తమ్ముడు కి?
ఆ అమ్మవారి దీవెనలతో
అమ్మ నాన్న ఆశీస్సులతో కుటుంబ సభ్యుల ఆప్యాయత. అనురాగంతో ప్రతినిత్యం నవ్వులు పంచె క్షణాలతో ని కళలు ని కోరికలు నెరవేరాలని సంతోషాకరమైన పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.... పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు...... 💐😍 #happy birthday #🎂Birthday Party🥳