#ysr #😎మా నాయకుడు గ్రేట్✊ #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ వ్యవసాయం... పాడి పరిశ్రమలు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలని ఆ రంగాల పురోభివృద్ధి కోసం పాటుపడిన మహనీయులు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ గారు.
#YSRForever
#శుక్రవారం స్పెషల్ విషెస్💐 శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవి నమః🙏🙏🕉️🕉️🏆🏆🛐🛐
#laxmi
#మహాత్మా గాంధీ ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి చేతిలో కర్ర, ఒంటిపై నూలు వస్త్రం
సడలని సంకల్పం, చెదరని ఆత్మవిశ్వాసం
సాధారణ జీవితం, అసాధారణ ఆలోచనలు
అహింసే ఆయుధం, సత్యాగ్రహమే మార్గం
జాతి పోరాటానికి కొత్త దిశను చూపించిన దార్శనికుడు
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి చరమగీతం పాడిన చరితార్థుడు
భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ వారికి ఇవే మా ఘన నివాళులు 🙏
#MahatmaGandhiVardhanthi #MartyrsDay
#YsrCongressParty YSJagan ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #ఎర్రకోట_రాజీవ్_రెడ్డి sajalaramakrishnareddy gangulaprabhakarreddy peddireddyramachandrareddy svmohanreddy #మనోహర్_రెడ్డీ ysrcpsocialmedia 🇸🇱YEMMIGANUR
##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు #మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు, సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘననివాళులు.
#MartyrsDay #GandhiVardanthi
#YsrCongressParty #YSJagan #ఎర్రకోట_చెన్నకేశవరెడ్డి #ఎర్రకోట_జగన్మోహన్_రెడ్డి #ఎర్రకోట_రాజీవ్_రెడ్డి #sajalaramakrishnareddy #gangulaprabhakarreddy #peddireddyramachandrareddy #svmohanreddy #మనోహర్_రెడ్డీ #ysrcpsocialmedia 🇸🇱#YEMMIGANUR
#🟢వై.యస్.జగన్ #😎మా నాయకుడు గ్రేట్✊ ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి గారు ##ఎర్రకోట_రాజీవ్_రెడ్డి_తేదీ: 29-01-2026_
_*కర్నూలు జిల్లా*_
_ఫిబ్రవరి 5– రాయలసీమలో నీటి హక్కుల కోసం *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జల పోరాట దీక్ష*_
_కర్నూలు: *రాయలసీమలో సాగునీటి* మరియు *తాగునీటి సమస్యలను* పరిష్కరించేందుకు *వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు* వద్ద జల *పోరాట దీక్షను చేపట్టనుంది*. పార్టీ నేతల ప్రకారం, కూటమి ప్రభుత్వం రాయలసీమకు జీవనాధారమైన నీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం చూపుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు._
_పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ రాయలసీమకు నీటిని అందించే ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నాగారి, తెలుగుగంగ, సంగమేశ్వర, వెలుగొండ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులు నడుస్తాయి. ప్రాజెక్టులు నిలిపివేయబడటంతో రైతులు పంటల సాగులో, గ్రామీణులు తాగునీటిలో, పట్టణవాసులు జీవన అవసరాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు._
_కేంద్ర–రాష్ట్ర సమన్వయం లోపం, నిధుల జాప్యం, ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడం, మరియు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు._
_ఈ సమావేశ కార్యక్రమంలో కర్నూలు మరియు నంద్యాల జిల్లాల అధ్యక్షులు శ్రీ Sv మోహన్ రెడ్డి గారు, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ శ్రీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, *ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి మరియు జగన్ మోహన్ రెడ్డి గారు
గారు,*"కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక గారు గారు",బనగానపల్లె మాజీ శాసన సభ్యులు శ్రీ కాటసాని రామి రెడ్డి గారు, జడ్పీ ఛైర్మన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు, కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డా. ఆదిమూలపు సతీష్ గారు, నందికొట్కూరు ఇంచార్జి డా. దారా సుధీర్ గారు తదితరులు పాల్గొంటారు._
_*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ* ఈ దీక్ష ద్వారా రాయలసీమ ప్రజల నీటి హక్కులను గౌరవించేందుకు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సవాల్ చేయనుంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలను కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని పార్టీకి చెందిన నేతలు పిలుపునిస్తారు._...
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #😎మా నాయకుడు గ్రేట్✊ #🟢వై.యస్.జగన్ @rojaselvamani శ్రీ వారి భక్తుల కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకోండి ఇద్దరు..!
@ncbn.official @pawankalyan
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #😎మా నాయకుడు గ్రేట్✊ #🟢వై.యస్.జగన్ @ncbn.official , @pawankalyan .. మీకు ప్రమాణం చేసే దమ్ముందా?
#cbnfailedcm #idhimuncheprabhutvam #mosagadubabu
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #🟢వై.యస్.జగన్ #😎మా నాయకుడు గ్రేట్✊ @ysrcongress ఎప్పటికి తప్పు చెయ్యదు..💯🙏🏻
#cbnfailedcm #idhimuncheprabhutvam #thirupathi
##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain #😎మా నాయకుడు గ్రేట్✊ #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ Loyal YCPians🔥🔥🙏🙏🦁🦁🇸🇱🇸🇱🛐🛐🛐🛐🛐🛐🛐 #ysjagan
#andhrapradesh
#ysrcp #ysrcongressparty #ysrcpsocialmedia
#✡జనసేనాని పవన్ కళ్యాణ్ ##GoodByeBabu #CBNPaniAyipoyindhi #YSJaganAgain ఎన్ని.. ఎన్ని.. ఎన్నెన్ని.. కామాంధులకు అడ్డాగా మారిన కూటమి ప్రభుత్వం!
#cbnfailedcm #janesena #idhimuncheprabhutvam






