INSTALL
@280206736
శ్రీnivas
@280206736
8,972
फॉलोअर्स
23
फॉलोइंग
4,531
पोस्ट
లవ్ ఫెయిల్యూర్
Follow
శ్రీnivas
472 ने देखा
•
9 घंटे पहले
ఏవేవో మధుర భావాలు మదిలో సప్తవర్ణాల హరివిల్లులా కనువిందుచేస్తున్నాయి❤✨ మది నచ్చిన వర్ణాలను పరిమళాలతో అద్దుకుంది రంగు రంగు చినుకుల వర్షంలో తడిచినట్టు💙✨ నీతో నా మధుర జ్ఞాపకాలు ఆలాపనగా ఎప్పుడూ నా మదిలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి 💚✨ ఆ అనుభూతి చాలదా నీతో జీవితాంతం బ్రతికేయడానికి 🧡✨ నువ్వే ఆ మధురానుభూతి నా ప్రియనేస్తమా💜✨
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
11
16
कमेंट
శ్రీnivas
413 ने देखा
•
9 घंटे पहले
ఒక్కోసారి మౌనం కూడా వరంలా అనిపిస్తుంది ఎందుకో తెలుసా? మనసులో దాగిన నీ మృదుమధుర భావాలను వెలుపలకు తెలుపలేనపుడు🥀🌿 ఒక్కోసారి ఆవేదన కూడా ఆనందం కలిగిస్తుంది ఎందుకో తెలుసా? ఆ వేదనలో కూడా నిన్నే మనసారా తలుచుకుంటూ ఉంటున్నందుకు🥀🌿 ఒక్కోసారి విరహం కూడా ఆవిరై పోతుంది ఎందుకో తెలుసా? ఆ విరహాన్ని సైతం ఆవిరిచేసే వరమై నువు దొరికినందుకు🥀🌿
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
9
17
कमेंट
శ్రీnivas
619 ने देखा
•
1 दिन पहले
#బంధం
#👬స్నేహ బంధం
#💝కుటుంబ బంధం
18
2
कमेंट
శ్రీnivas
602 ने देखा
•
1 दिन पहले
#✍️కోట్స్
#😊పాజిటివ్ కోట్స్🤗
#😃మంచి మాటలు
8
7
कमेंट
శ్రీnivas
691 ने देखा
•
1 दिन पहले
#💌 ఫీల్ మై లవ్
#💝 నీకై ప్రేమతో...
#❤️లవ్ కోట్స్✍🏼
15
12
कमेंट
శ్రీnivas
600 ने देखा
•
1 दिन पहले
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
9
7
कमेंट
శ్రీnivas
434 ने देखा
•
1 दिन पहले
నీపై ఆలోచనలు మది సంద్రంలోని కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ...❤🌿 ఊహల్లో నిన్ను నా ముందు ఉంచుతూ నా ప్రేమను రోజుకో రకంగా సరికొత్తగా పరిచయం చేస్తున్నాయి..💚🌿 మూగబోయిన మనసులో నాలోని మాటలు మదిలో దాచుకున్నా కనిపిస్తే నీకు మాత్రమే వినిపిస్తాను అంటున్నాయి...💙🌿 పెదవులపై అలవోకగా వచ్చే చిరునవ్వు ఒక్కసారిగా ఆగిపోతూ సంతోషం నీతో నేను ఉన్నప్పుడు మాత్రమే అని చెప్పకనే చెబుతున్నాయి...❤🌿
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
12
14
कमेंट
శ్రీnivas
657 ने देखा
•
2 दिन पहले
#❤️ లవ్❤️
#💘లవ్ స్టేటస్
#💓లవ్ Whatsapp స్టేటస్
5
13
कमेंट
శ్రీnivas
500 ने देखा
•
2 दिन पहले
అందమైనలోకంలో🥀🕊️ హాయిగా విహరిస్తూ కల్మషమెరుగని పవిత్రమైన హృదయంకోసం అన్వేషణ సాగిస్తుంటే అపుడు ఎదురైంది ఓ స్నేహం నీకు తోడుగా ఉంటానని నా వెనకే నీ పయనమని కడదాక నీతో సాగుతానని నీవు లేక నేను లేనని నీ ఊపిరే నా ప్రాణమని నీవే నా లోకమని🥀🕊️ నీవు లేక నా జీవితమే శూన్యమని ఎన్నో బాసలు చేసి సరికొత్త లోకాన్ని పరిచయం చేసి నవవసంతాన్ని నా కనులకు చూపిన నా ప్రియనేస్తమా అవధుల్లేని ఆనందాన్ని మనసంతా నింపిన నా హృదయమా నీ అలికిడి లేక🥀🕊️ మనసుకు కుదురు లేదు నీ చిలిపి అల్లరిలేక మదికి సాంత్వన లేదు నీ తలపుల మల్లెల పరిమళాలు నను వీడిపోనేలేదు కొలనులో విరిసిన🥀🕊️ కలువలు వాడిపోనూ లేదు మిలమిల మెరిసే జాబిలి మబ్బుల చాటున దాగిపోనేలేదు మది పుస్తకంలో భద్రంగా దాచుకున్న నీ జ్ఞాపకాలు పదిలమే నీ కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తూ నీ రాకకోసం నిరీక్షిస్తూ🥀🕊️ నీ ప్రేమకోసం పరితపించే ................................ ❣️నీ హృదయాంజలి❣️
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
14
14
कमेंट
శ్రీnivas
541 ने देखा
•
2 दिन पहले
ఎంత అందమైన నవ్వు💗✨ నవ్వులో దాగినవేమో రతనాలు నవ్వితే రాలే నవరత్నాలు ఎంత చక్కని చూపు💗✨ కన్నులలో దాచినదేమో కోటి దీపాల కాంతులు కన్నులలో వెలిగే వేవేల తారల జిలుగులు ఎంత అందమైన వదనం💗✨ వెన్నెలలో వికసించిన వన్నెల కలువలా చూడాలనిపించే అందమైన మోము శ్వేత వర్ణపు పట్టుచీరలో 💗✨ వయ్యారి కలహంస నడకలతో నడిచొచ్చే కావ్య కన్యక నిను చూసిన మనసు💗✨ మనసులో ఉండునా నిను చూసిన కనులకు కునుకుండునా..... 💗✨ నీ అద్వితీయ సౌందర్యమును వర్ణించాలంటే నాకున్న భాషా పరిజ్ఞానం చాలునా💗✨
#✍️కవితలు
#💘ప్రేమ కవితలు 💟
#🖋️నేటి కవితల స్టేటస్
12
14
कमेंट
Your browser does not support JavaScript!