GS.....✍️
ShareChat
click to see wallet page
@282567931
282567931
GS.....✍️
@282567931
🌴🌅I love nature🌏🌴
🙏🌹 ఓం గణేశాయ నమః 🌹🙏 అక్టోబర్ నెలకు స్వాగతం పలుకుతూ మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం
🌅శుభోదయం - ఓ0 గణేశాయు నమః నెలకు అక్టోబర్ై స్వాగతంపలుకుతూ ಅನುsುನ್ನಏನ್ನಿ ಮಿಠೀ నెరవేరాలనికోరుకుంటూ శుభబుధవారం-శుభోదయం 01|10|2025 ఓ0 గణేశాయు నమః నెలకు అక్టోబర్ై స్వాగతంపలుకుతూ ಅನುsುನ್ನಏನ್ನಿ ಮಿಠೀ నెరవేరాలనికోరుకుంటూ శుభబుధవారం-శుభోదయం 01|10|2025 - ShareChat
🙏🌹 ఓం శ్రీ మాత్రే నమః🌹🙏# దేవి నవరాత్రులలో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రూపంలో అమ్మవారు దర్శనం # అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ మహర్నవమి శుభాకాంక్షలు #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - ShareChat
00:30
దేవి నవరాత్రులలో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రూపంలో అమ్మవారు దర్శనం # విఘ్నేశ్వరుడి, అయ్యప్పస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మరియు అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - "శ్రీ మహిషాసుర మర్ధిని" దేవి నవంాత్రులలో పేదవ్ రోేజు లలంకరణ రూపంలో దర్శనం విఘ్నేశ్వేరుది; అయ్యప్ప స్వెమి; సుబ్రహ్మశ్య స్కవెమి మరియు అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు దండెలని కోరుకుంటుూ శుభోద్రయం శుభ్ధ బుద్ధవారం  "శ్రీ మహిషాసుర మర్ధిని" దేవి నవంాత్రులలో పేదవ్ రోేజు లలంకరణ రూపంలో దర్శనం విఘ్నేశ్వేరుది; అయ్యప్ప స్వెమి; సుబ్రహ్మశ్య స్కవెమి మరియు అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు దండెలని కోరుకుంటుూ శుభోద్రయం శుభ్ధ బుద్ధవారం - ShareChat
🙏🌹 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏# దేవి నవరాత్రులలో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రూపంలో అమ్మవారు దర్శనం # 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ-వినోదిని నందనుతే; గిరివర వింధ్య-శిరోధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే; త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే | దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || # నవరాత్రుల కాలంలో శ్రీ మహిషాసుర మర్ధిని దేవి ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నవరాత్రుల తొమ్మిదో రోజు, ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఆయుధాలు ధరించి, సింహవాహినిగా ఉగ్రరూపంతో దర్శనమిస్తారు. పురాణ కథనం మహిషాసుర అనే రాక్షసుడు శివుడి నుంచి అమరత్వాన్ని వరంగా పొంది, దేవతలను ఇబ్బంది పెట్టాడు. తను సృష్టించిన విధ్వంసాన్ని నివారించేందుకు సమస్త దేవతల శక్తుల నుండి స్వరూపాన్ని పొందిన అమ్మవారు—దుర్గాదేవి భయంకర అవతారం తీసుకొని, తొమ్మిదో రోజు మహిషాసురుని సంహరించడం జరిగింది. అందుకే అమ్మవారిని "మహిషాసుర మర్దిని"గా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా విశేషతలు ఈ రోజు అమ్మవారిని సింహవాహినిగా, పది చేతుల్లో ఆయుధాలతో అలంకరిస్తారు. భక్తులు మహిషాసుర మర్దిని స్తోత్రం, చండీ పారాయణం చేస్తారు. నీలం రంగు లేదా ఎర్రటి వస్త్రాలను అలంకరిస్తారు. షోడశోపచార పూజలు, పానకం, వడపప్పు, పులిహోర, పాయసం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆధ్యాత్మిక భావన మహిషాసుర మర్దిని ఉపవాసకులు అమ్మవారి అనుగ్రహంతో భయాలు తొలగిపోతాయని, శత్రువులపై విజయం సాధించవచ్చని నమ్ముతారు. అమ్మవారి సింహాసనాన్ని దర్శించిన రోజు అసాధ్యమైనది ఉండదని భక్తుల విశ్వాసం. క్లుప్తంగా, నవరాత్రులు తొమ్మిదో రోజున దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా భక్తిపూర్వకంగా పూజిస్తారు. ఈ తాండవ రూపం శ్రీ సిద్ధి, విజయం, శత్రు సంహారం నిందనగా భావిస్తారు# శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - దేవినవరాత్రులలోపదవ రోజు "శ్రీ మహిషాసుర మర్దిని" అలంకరణ రూపంలోదర్శనం ఆశీస్సులు మీకమీ మహిషాసుర మర్ధిని కుటుంబ నభ్యులకు ఉండాలని కోరుక్ుంటూ శుభోద్రయం ಏಭಞ ಬುಧವಾರಂ దేవినవరాత్రులలోపదవ రోజు "శ్రీ మహిషాసుర మర్దిని" అలంకరణ రూపంలోదర్శనం ఆశీస్సులు మీకమీ మహిషాసుర మర్ధిని కుటుంబ నభ్యులకు ఉండాలని కోరుక్ుంటూ శుభోద్రయం ಏಭಞ ಬುಧವಾರಂ - ShareChat
🙏🌹 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏# అయ్యప్పస్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - స్వామియే శరణం అయ్యప్ప &0 శుభోదయం శుభబుధ్దవారం స్వామియే శరణం అయ్యప్ప &0 శుభోదయం శుభబుధ్దవారం - ShareChat
🙏🌹 ఓం స్వామియే శరణం అయ్యప్ప 🌹🙏# అయ్యప్పస్వామి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - 35 19 ఆశీస్సులు మీపై అయ్యప్పస్వామి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభ బుధ్ధవారం శుభోద్రయం 35 19 ఆశీస్సులు మీపై అయ్యప్పస్వామి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభ బుధ్ధవారం శుభోద్రయం - ShareChat
దేవి నవరాత్రులలో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణ రూపంలో అమ్మవారు దర్శనం # విఘ్నేశ్వరుడి, అయ్యప్పస్వామి, సుబ్రహ్మణ్య స్వామి మరియు అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - ದನಿನಎರಾತುಲಲ್ ಏದವ ರೌಜ మహిషాస్ుర మర్గిని అలంకరణ రూపంలో దర్శనం విఘ్నేశ్వరుడి; అయ్యవ్పవస్వామి; సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ అమ్మవారి మరియు సభ్యులకు ఉండాలని కోరుకుంటూ శుభోదయం శుభ బుధ్ధవారం ದನಿನಎರಾತುಲಲ್ ಏದವ ರೌಜ మహిషాస్ుర మర్గిని అలంకరణ రూపంలో దర్శనం విఘ్నేశ్వరుడి; అయ్యవ్పవస్వామి; సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ అమ్మవారి మరియు సభ్యులకు ఉండాలని కోరుకుంటూ శుభోదయం శుభ బుధ్ధవారం - ShareChat
దేవి నవరాత్రులలో పదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని అలంకరణలో అమ్మవారు దర్శనం # 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ-వినోదిని నందనుతే; గిరివర వింధ్య-శిరోధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే | భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 || సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే; త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే | దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 || # నవరాత్రుల కాలంలో శ్రీ మహిషాసుర మర్ధిని దేవి ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నవరాత్రుల తొమ్మిదో రోజు, ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఆయుధాలు ధరించి, సింహవాహినిగా ఉగ్రరూపంతో దర్శనమిస్తారు. పురాణ కథనం మహిషాసుర అనే రాక్షసుడు శివుడి నుంచి అమరత్వాన్ని వరంగా పొంది, దేవతలను ఇబ్బంది పెట్టాడు. తను సృష్టించిన విధ్వంసాన్ని నివారించేందుకు సమస్త దేవతల శక్తుల నుండి స్వరూపాన్ని పొందిన అమ్మవారు—దుర్గాదేవి భయంకర అవతారం తీసుకొని, తొమ్మిదో రోజు మహిషాసురుని సంహరించడం జరిగింది. అందుకే అమ్మవారిని "మహిషాసుర మర్దిని"గా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా విశేషతలు ఈ రోజు అమ్మవారిని సింహవాహినిగా, పది చేతుల్లో ఆయుధాలతో అలంకరిస్తారు. భక్తులు మహిషాసుర మర్దిని స్తోత్రం, చండీ పారాయణం చేస్తారు. నీలం రంగు లేదా ఎర్రటి వస్త్రాలను అలంకరిస్తారు. షోడశోపచార పూజలు, పానకం, వడపప్పు, పులిహోర, పాయసం వంటి నైవేద్యాలను సమర్పిస్తారు. ఆధ్యాత్మిక భావన మహిషాసుర మర్దిని ఉపవాసకులు అమ్మవారి అనుగ్రహంతో భయాలు తొలగిపోతాయని, శత్రువులపై విజయం సాధించవచ్చని నమ్ముతారు. అమ్మవారి సింహాసనాన్ని దర్శించిన రోజు అసాధ్యమైనది ఉండదని భక్తుల విశ్వాసం. క్లుప్తంగా, నవరాత్రులు తొమ్మిదో రోజున దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా భక్తిపూర్వకంగా పూజిస్తారు. ఈ తాండవ రూపం శ్రీ సిద్ధి, విజయం, శత్రు సంహారం నిందనగా భావిస్తారు # శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ బుధవారం #🙏🏻బుధవారం భక్తి స్పెషల్
🌅శుభోదయం - "శ్రీ మహిషాసుర్ మర్ధిని" దేవి నవయత్రులలో పదీవ్ రోజు లలంకరణ రూపంలో దర్శనం అమ్మవారి ఆశీస్సులు మీకు మీకుటుంబ సభ్యులకు ఉండాలనికోరుకుంటూ ದಯಂ శుభ్ బుధ్ధవారం శుభ్కో  "శ్రీ మహిషాసుర్ మర్ధిని" దేవి నవయత్రులలో పదీవ్ రోజు లలంకరణ రూపంలో దర్శనం అమ్మవారి ఆశీస్సులు మీకు మీకుటుంబ సభ్యులకు ఉండాలనికోరుకుంటూ ದಯಂ శుభ్ బుధ్ధవారం శుభ్కో - ShareChat
విఘ్నేశ్వరుడి, సాయినాథుని, దత్తాత్రేయుని మరియు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #✌️నేటి నా స్టేటస్
🌅శుభోదయం - ದಯಂ శుభో: శుభగురువారం 04.09.2025 ದಯಂ శుభో: శుభగురువారం 04.09.2025 - ShareChat
🙏🌹ఓం నమో శ్రీ ఆంజనేయం 🌹🙏# ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎళ్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటూ #🌅శుభోదయం # శుభ మంగళవారం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #✌️నేటి నా స్టేటస్
🌅శుభోదయం - ఓం నమో శ్రీ ఆంజినేయం శుభోదయం 8ುಭ ಮಂ೧೪ವ್ೌಂಂ ఓం నమో శ్రీ ఆంజినేయం శుభోదయం 8ುಭ ಮಂ೧೪ವ್ೌಂಂ - ShareChat