
ARIGELA TEJA VENKATESH
@28546211
ARIGELA TEJA VENKATESH
GANDHU STREET AMALAPURAM
నాయకులు వస్తుంటారు.. పోతుంటారు...
*"కార్యకర్త శాశ్వతం"*
*ఇక నుండి నాయకులందరూ కార్యకర్తల కోసం* *పనిచేయాలి*
నాయకులు మారకపోతే వేటు తప్పదు
*మన పార్టీ భారతీయ జనతా పార్టీ*
*మన గుర్తు కమలం పువ్వు 🪷*
#కార్యకర్త #అధినేత #క్రియాశీలకసభ్యులు
#VoteForNDA #VoteForDevelopment #MunicipalElections
#ActiveMember
#కార్యకర్తశాశ్వతం #🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #✋బీజేపీ🌷 #😎మా నాయకుడు గ్రేట్✊ #📽ట్రెండింగ్ వీడియోస్📱
నేను ఒక స్త్రీ
నా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది నాకూ వచ్చింది వంటింట్లో ఎవరూ ఆపలేనంత స్వేచ్చ
భూగోళం నిండా కళ్లు ఆ కళ్లు ఎప్పుడూ పిలుస్తూనే ఉంటాయి మా మనసుల పైన ఉన్న భౌగోళిక పటాలను చదువుతూ ఉంటాయి
అప్పుడప్పుడూ అనిపిస్తుంది చీకట్లో కూడా కొన్ని కళ్లు మమల్ని ప్లాష్ వేసుకుని వెంటపడుతుంటాయి
"అన్నీ రంగాలలో చోటు తప్పక"
"ఉంటుంది వారు అడిగేవి"
" తప్పకుండా" "చేస్తే "
నిజమే మేము ఎప్పుడూ అర్థం కాము ఎందుకంటే వారు చూసే దారిలో మేము ఉండము నలిగిన శరీరాలతో, విరిగిపోయిన మనసుతో చెదిరిన ఆలోచనలతో ఎటూ వెళ్ళలేక ఆగిపోయి ఉంటాము
వారి ఆలోచనలను కాల్చడం మొదలుపెడితే ప్రపంచం మొత్తం నల్లటి వలయాలతో సుడులు తిరుగుతూ మరొక గ్రహం లాగా మారిపోతుంది
#🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👩టాలీవుడ్ భామలు #😍సీరియల్ భామలు💃
థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే?
థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే శరీర జీవక్రియలపై ప్రభావం పడుతుంది. కాబట్టి దీంట్లో హెచ్చుతగ్గులుంటే డాక్టర్ సలహాతో మందులు వాడాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా థైరాయిడ్ టాబ్లెట్ పరగడుపున వేసుకోవాలని సూచిస్తారు. కానీ కొందరు పనిలోపడి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి వారు తిన్న 2గంటల తర్వాత వేసుకోవచ్చని చెబుతున్నారు.
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱
పరిశుద్ధమైన ప్రతిష్టిత #🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం #⛳భారతీయ సంస్కృతి
పశ్చాత్తాపం దైవ కరుణను కురిపించిన కన్నీటి కావ్యం
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం #⛳భారతీయ సంస్కృతి
సాక్షి
అసుర సంహార శక్తులు
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం
సాఫల్యానికి సోపానం భీష్మ ఏకాదశి
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం
సాక్షి
పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
#🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం
అల్లాహ్ క్షమాపణ పొందే అరుదైన రాత్రి ?! #🇮🇳దేశం #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📰జాతీయం/అంతర్జాతీయం
గద్దకు నమస్కరించిన సాధువు ? #🇮🇳దేశం ! #🇮🇳 మన దేశ సంస్కృతి #📰జాతీయం/అంతర్జాతీయం #⛳భారతీయ సంస్కృతి #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼











