ఘనమైన పండుగకు సరైన గుర్తింపు
450 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించనున్న ఎన్డీఏ ప్రభుత్వం
కోనసీమ జిల్లాలో లక్షలాది భక్తుల మధ్య ప్రతి ఏటా సంక్రాంతి పర్వదినాల్లో
ప్రభల తీర్థం వేడుక నిర్వహణ
#NDA4Andhra
#🇮🇳దేశం #🧓నరేంద్ర మోడీ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
#📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱