
sivamadhu
@340360285
శ్రీకాళహస్తి, వివిధ క్షేత్రంలో జరిగే ఉత్సవాలు పేజీ
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #శ్రీ రంగనాథ స్వామి.. శ్రీ రంగం.. 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శ్రీ రంగం మహా క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి భూపతి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు (24.01.2026) రాత్రి వెండి హంస వాహనంపై విశేష అలంకరణలో శ్రీ నంబేరుమాళ్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం శ్రీ రంగం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #శ్రీ రంగనాథ స్వామి.. శ్రీ రంగం.. 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శ్రీ రంగం మహా క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ భూపతి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు (24.01.2026) తెల్లవారుజామున నుంచి ఉదయం వరకు బంగారు సూర్య ప్రభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ నంబేరుమాళ్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం శ్రీ రంగం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #శ్రీ రంగనాథ స్వామి.. శ్రీ రంగం.. 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శ్రీ రంగం మహా క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ భూపతి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (23.01.2026) సాయంత్రం వెండి తిరుచ్చి వాహనంపై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ నంబేరుమాళ్ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం శ్రీ రంగం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #వసంత పంచమి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
భూలోక స్వర్గం మరియు కలియుగ వైకుంఠం క్షేత్రమైన తిరుమల మహా క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (23.01.2026) వసంత పంచమి సందర్భంగా శ్రీవారి వార్షిక విశేష పూజ వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా ఉదయం కళ్యాణ మండపంలో స్నాన పీఠంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవర్లకు విశేష స్నపన తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష పూజ మామూలుగా ప్రతి సోమవారం ఆనంద నిలయంలో జరిగేది. ఉత్సవర్ల అరిగిపోతున్నారు అని ప్రతి సంవత్సరం వసంత పంచమి నాడు మాత్రమే జరిగేలా జీయంగార్లు నిర్ణయం తీసుకున్నారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు (22.01.2026) రాత్రి బంగారు ఆశ్వ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ కల్కి అవతారాలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు (21.01.2026) ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ స్వామి వారి మహా రథోత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా తిరుతేరు పై విశేష అలంకరణలో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #శ్రీ రంగనాథ స్వామి.. శ్రీ రంగం.. 🙏 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన శ్రీ రంగం మహా క్షేత్రంలో శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ భూపతి బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (23.01.2026) ఉదయం శ్రీ స్వామి వారి ధ్వజారోహణం వైభవంగా జరిగినది.
సౌజన్యం — శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం శ్రీ రంగం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🛕శివాలయ దర్శనం #🙏ఓం నమః శివాయ🙏ૐ #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత లింగ క్షేత్రములో ఒక్కటైన జల లింగ క్షేత్రమైన తిరువనైకావల్ (జంబుకేశ్వరం) మహా క్షేత్రంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల తైపూసం బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు (21.01.2026) సాయంత్రం శ్రీ స్వామి వారి ధ్వజారోహణం వైభవంగా జరిగినది.
సౌజన్యం — తిరువనైకావల్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (20.01.2026) రాత్రి వెండి గజ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
శ్రీ వైష్ణవ దివ్య దేశ పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన తిరువళ్ళూరు మహా క్షేత్రంలో శ్రీ వీరరాఘవ స్వామి వారి దేవాలయంలో తమిళ మాసమైన థాయ్ సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి థాయ్ బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు (20.01.2026) ఉదయం వెండి చప్పర వాహనంపై శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేణుగోపాలస్వామి అలంకరణలో శ్రీ వీరరాఘవ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — విష్ణు నివాసం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా












